ప్రాంతీయం

బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దుర్గం అశోక్ నియామకం

50 Viewsబిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దుర్గం అశోక్ నియామకం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాకు చెందిన దుర్గం అశోక్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించారు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచందర్రావు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

డీఎస్పీ వాహన డ్రైవర్ చాకచక్యం తప్పిన పెను ప్రమాదం

17 Viewsఅప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పించిన డ్రైవర్ హోమ్ గార్డ్ తేజ. ప్రధాన రహదారిపై తెగిన కరెంట్ వైర్లను గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించిన తేజ. తంగలపల్లి మండల కేంద్రంలో సోమవారం రోజున రాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఉధృతంగా వీచిన గాలులకు తాడూర్ చౌరస్తా వద్ద రోడ్డుకు అడ్డంగా కరెంట్ వైర్లు తెగి పడ్డాయి,అదే సమయంలో సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి వాహనం పెట్రోలింగ్ నిర్వహిస్తూ అటు వైపు వెళ్తుండగా వాహన డ్రైవర్ తేజ నడిరోడ్డుపై […]

ప్రాంతీయం

ఆసుపత్రి పాలైన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తుంది: సర్పంచ్ యాదమ్మ – శ్రీనివాస్

22 Views పోతుగల్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సర్పంచ్ యాదమ్మ-శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో సర్పంచ్ పెద్ది గారి యాదమ్మ – శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు 1)చేపూరి సందీప్ 51000/- 2)తౌటి ఎల్లయ్య 24000/ 3) నాంపల్లి కల్పన 24000/ 4)దేశెట్టి వెంకట రాములు 22000/ 5)జంగ లక్ష్మీనారాయణ 32500 మొత్తం:1,53,500 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందచేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు […]

ప్రాంతీయం

పారిశుధ్యం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి,జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

24 Viewsపారిశుధ్యం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి,జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య మంచిర్యాల జిల్లా ,మార్చి 29, 2026: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. ఆదివారం జిల్లాలోని జైపూర్ మండలం ముదిగుంట గ్రామపంచాయతీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరును అధికారులు, ప్రజా […]

ప్రాంతీయం

మద్యం తాగి వేధిస్తున్న కుమారులపై ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు..

78 Viewsమద్యం తాగి వేధిస్తున్న కుమారులపై ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు…. దుబ్బాక, మార్చి 29, తెలుగు న్యూస్ 24/7 నిత్యం మద్యం తాగి వచ్చి, తల్లిదండ్రులను తిడుతూ, చంపుతామని బెదిరిస్తున్న కుమారులపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన ఘటన దుబ్బాక పట్టణంలో ఆదివారం జరిగింది. దుబ్బాక సీఐ రాజేష్, తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన కంచం కనకయ్య, రాజవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు నరేష్, స్వామి, ఎల్లం, ఒక కుమార్తె కవిత ఉన్నారు.వీరికి ఒక ఇల్లు తో […]

ప్రాంతీయం

అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన సదస్సు.

17 Viewsఅరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన సదస్సు. సిద్దిపేట్, మార్చి 29, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట  కమిషనర్ ఆఫ్ పోలీస్  ఆదేశానుసారం ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్, సిద్దిపేట  పట్టణంలోని టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులకి రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించడం జరిగింది, ఇందులో భాగంగా టాక్సీ ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి నడపకూడదని, ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ కచ్చితంగా ధరించాలని, అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలు […]

ప్రాంతీయం

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం సర్వసభ్య సమావేశం.

24 Viewsగజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం సర్వసభ్య సమావేశం. శరవేగంగా శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణం పనులు  వాసవి మాత కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలి – మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి  దాదాపు 10 కోట్ల రూపాయల తో ఆలయ నిర్మాణం  గజ్వేల్, మార్చి 29, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆర్యవైశ్య భవన్ వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి […]

ప్రాంతీయం

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు..

21 Viewsతెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు.. హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ నేతలు సభలో నిరసనలు చేపట్టారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. విపక్షాల నినాదాల మధ్యే ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ నేతలు సభలో గందరగోళం సృష్టించటంపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ అంశంపై ఇప్పటికే […]

ప్రాంతీయం

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం..

28 Viewsబ్రహ్మోత్సవాలకు ముస్తాబైన బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం.. సిద్దిపేట్ బెజ్జంకి, మార్చి 29, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఏకశిలా కొండపై కొలువు దీరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిలా భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బెజ్జంకి లక్ష్మి నర్సింహాస్వామి క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది.ఏకశిల గుట్టపై వెలిసినలక్ష్మీనరసింహస్వామి.బెజ్జంకి లో ఏకశిల గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని రాతి శిల్పాలు కాకతీయుల కాలం […]

ప్రాంతీయం

చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు.

25 Viewsసిద్దిపేట్, మార్చి 29, తెలుగు న్యూస్ 24/7 చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు.విద్యాలయ ప్రాంగణం మొత్తం కలియ తిరిగారు. తరగతి గదిలో విద్యార్థులు ఆప్యాయంగా పలకరించారు. రోజు భోజనం ఎలా ఉంటుంది మెనూ ప్రకారం పెడుతున్నారా రుచిగా ఉంటుందా అని ఆరా తీశారు. మంచి క్రమశిక్షణ అలవాట్లను అలవర్చుకోవాలని మంచి నైపుణ్యం కలిగివుండాలని ప్రతి సబ్జెక్ట్ పైన పట్టు సాధించాలని సమయం […]