Breaking News క్రీడలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

వ్యక్తిత్వ వికాసం కోసమే జన వికాసం.. నాబార్డ్ జనరల్ అసిస్టెంట్ మేనేజర్ మనోహర్ రెడ్డి

371 Views రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలో నాబార్డ్ వారి సౌజన్యంతో జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మగ్గం వర్క్ ఎంఈడిపి శిక్షణ కార్యక్రమాన్ని నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి మనోహర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏజీఎం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కుట్లు ,అల్లికల ద్వారా ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు మగ్గం వర్క్ నేర్చుకొని ఈ 15 రోజుల శిక్షణ కాలంలో మధ్యాహ్నం భోజనం రోజుకి […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి..

220 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వారిని సెక్రటేరియట్ లో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సిరిసిల్ల నాయకులతో పార్టీ కార్యకలాపాలపై చర్చించారు . కార్యక్రమంలో సంగీతం శ్రీనివాస్ కుశ రవీందర్ షేక్ సాహెబ్ సూర దేవరాజ్ వంగ గిరిధర్ రెడ్డి కరికె శ్రీనివాస్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం

ప్రయాణికుల ఆందోళన !

296 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17) కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి చౌరస్తా వద్ద ప్రయాణికులు ఆందోళన ఏడుపాయల దర్శనం కోసం వచ్చిన ప్రయాణికులు తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో గత రెండు మూడు గంటలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ప్రయాణం పేరిట తెలంగాణ ప్రభుత్వం బస్సుల సంఖ్య తగ్గించిందని వారు ఆరోపణ చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమకు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు […]

ప్రాంతీయం

యాదవ్వ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేత

244 Viewsమర్కుక్ : పాములపర్తి 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17) మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నీల యాదవ్వ అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ వారితో పాటుగా చెక్కలి రాములు ,నీల యాదయ్య ,నీల పోచయ్య, ఆంజనేయులు, జుట్టు సుధాకర్, మేకల శ్రీనివాస్, బోయిని లక్ష్మణ్, రమేష్ ,బాలస్వామి, కనకయ్యలతో కలిసి అందించడం జరిగింది. ఎర్రోళ్ల […]

ప్రాంతీయం

రుచీ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

273 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17) నేడు శంషాబాద్ మున్సిపల్ లో రుచీ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంషాబాద్ మున్సిపల్ చెర్ పర్సన్ సుష్మా,మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్,సీనియర్ నాయకులు గణేష్ గుప్తా, మహేందర్ రెడ్డి, కౌన్సిలర్ భాగ్యలక్ష్మీ శ్రీకాంత్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News ఆధ్యాత్మికం కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

గృహప్రవేశం శుభకార్యానికి చిహ్నం…. జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు

987 Viewsగృహ ప్రవేశాలకు హాజరైన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట డిసెంబర్ 17 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం జరిగిన వివిధ శుభకార్యాల్లో ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు పాల్గొన్నారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ 77 వ బూత్ కమిటీ సభ్యులు మద్దుల తిరుపతి రెడ్డి నిర్వహించిన నూతన గృహప్రవేశానికి అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట పట్టణ గౌడ సంఘం […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

మలిదశలో మనిషికి ఆర్థిక భరోసా అందించేదే పెన్షన్…. ముష్కమ్ దత్త్తాద్రి గౌడ్ డ్

320 Viewsమలిదశలో మనిషికి ఆర్థిక భరోసా అందించేదే పెన్షన్…. Investigation reporter/ఎల్లారెడ్డిపేట* *వయో వృద్దులకు మలిదశలో మనిషికి హార్థిక భరోసా అందించేది పెన్షన్ అని విశ్రాంత ఉద్యోగ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పెన్షనర్ వేడుకలను విజ్ఞాన్ స్కూల్ వద్ద ఆదివారం రోజున మోతే మల్లారెడ్డి అధ్యక్షతన మండలంలోని అన్ని ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగస్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు ముష్కం దత్తాత్రేగౌడ్ పాల్గొన్నారు విశ్రాంత ఉద్యోగస్తుల ఆరాధ్య […]

ప్రాంతీయం

హార్ట్ బీట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు అవగాహన

256 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 16) హైద్రాబాద్ హార్ట్ బీట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని జూలూరుపాడులో గల సాయి ఎక్స్ లెంట్ స్కూల్ నందు విద్యార్ధినీ విద్యార్ధులకు శనివారం నేత్రం ఆవశ్యకతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హార్ట్ బీట్ ఫౌండేషన్ అధినేత రాకేష్ మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే మానవ శరీరంలోని అన్ని అవయావాల్లో కెల్లా కన్ను అనే అవయం అత్యంత ప్రధానమైనది. నాకు కళ్ళు […]

ప్రాంతీయం

తిమ్మాపూర్ కార్యదర్శి కి కృతజ్ఞతలు

238 Views– కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాము (తిమ్మాపూర్ డిసెంబర్ 16) తిమ్మాపూర్ లోని సర్వేనెంబర్ 265 లో ఇల్లు నిర్మించుకున్న వారికి ఇంటి నెంబర్ కేటాయించే విషయంలో తిమ్మాపూర్ కార్యదర్శి కే మహేందర్ రావు స్పందించారు. శనివారం గ్రామంలోని 265 సర్వే నెంబర్ లో నిర్మించిన ఇండ్లను ఆయన గ్రామ పంచాయతీ సిబ్బంది తో కలిసి పరిశీలించారు. ఏళ్ల తరబడి ఇక్కడ ఇల్లు నిర్మించుకుని ఇంటి నెంబర్ లేక కరెంటు మీటర్ […]

ప్రాంతీయం

వీడియో గ్రాఫర్స్ షెడ్యూల్ ప్రకటించారు…

439 Viewsముస్తాబాద్, డిసెంబర్15 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్ల యొక్క ఆరోగ్యం, ఆర్థిక, విలువల దృష్ట్యా ఫోటోగ్రఫీ రంగంలో సమూల మార్పుల కొరకు ముస్తాబాద్ చుట్టుపక్కల గల వివిధ జిల్లాలోని మండలాలు అయినటువంటి దుబ్బాక, గంభీరావుపేట్, ఎల్లారెడ్డిపేట, మాచారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, రామాయంపేట, కొనరావుపేట్ లాంటి వివిధ మండలాల నుంచి అత్యధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా అన్ని వృత్తుల వారికి సమయపాలన ఉంటుంది కానీ ఫోటోగ్రాఫర్లకు […]