ప్రాంతీయం

యాదవ్వ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేత

243 Views

మర్కుక్ : పాములపర్తి
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17)

మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నీల యాదవ్వ అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ వారితో పాటుగా చెక్కలి రాములు ,నీల యాదయ్య ,నీల పోచయ్య, ఆంజనేయులు, జుట్టు సుధాకర్, మేకల శ్రీనివాస్, బోయిని లక్ష్మణ్, రమేష్ ,బాలస్వామి, కనకయ్యలతో కలిసి అందించడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *