ప్రాంతీయం

రుచీ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

267 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17)

నేడు శంషాబాద్ మున్సిపల్ లో రుచీ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంషాబాద్ మున్సిపల్ చెర్ పర్సన్ సుష్మా,మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్,సీనియర్ నాయకులు గణేష్ గుప్తా, మహేందర్ రెడ్డి, కౌన్సిలర్ భాగ్యలక్ష్మీ శ్రీకాంత్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *