Breaking News ప్రాంతీయం రాజకీయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి..

210 Views

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వారిని సెక్రటేరియట్ లో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సిరిసిల్ల నాయకులతో పార్టీ కార్యకలాపాలపై చర్చించారు . కార్యక్రమంలో సంగీతం శ్రీనివాస్ కుశ రవీందర్ షేక్ సాహెబ్ సూర దేవరాజ్ వంగ గిరిధర్ రెడ్డి కరికె శ్రీనివాస్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *