ప్రాంతీయం

చీటీ నర్సింగరావు జన్మదిన వేడుకలు

120 Views  తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తాడుర్ చౌరాస్తా వద్ద మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో బుధవారం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మట్ల మధు ,మండల యూత్ అద్యక్షుడు మహేందర్,మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సిలివేరి సంజీవ్ , బీసీ సెల్ ప్రెసిడెంట్ మహేష్,BRS మాజీ మండల యూత్ అధ్యకుడు నక్క ప్రేమ్ కుమార్ , టౌన్ ప్రెసిడెంట్ జగన్,సీనియర్ […]

ప్రాంతీయం

యువతకు అండగా ఎమ్మెల్యే

132 Viewsదౌల్తాబాద్: యువతకు దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అండగా నిలుస్తున్నారని బిజెపి నాయకులు దేవుడి నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజవర్గంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ లర్నింగ్ పత్రాలను మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామ యువకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే సహకారంతో డ్రైవింగ్ వచ్చినవారు లైసెన్సులు కలిగి ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు డ్రైవింగ్ తెలిసినవారు లైసెన్సులు తీసుకోవాలని లక్ష్యంతోనే యువతకు ఉచితంగా […]

ప్రాంతీయం

రాష్ట్రంలో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని సీఎంకు పోస్ట్ కార్డు పంపిణీ…

453 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు8 మండల కేంద్రంలో రెండవ ఏఎన్ఎంలను ఎలాంటి పరీక్షలు లేకుండా రెగ్యులర్ చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ఉత్తరము పంపించిన రెండవ ఏఎన్ఎంలు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సంజాయ్సి తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని ఎన్నో సభలలో చెప్పిన ఈనాటి ముఖ్యమంత్రి అనుకున్న మాదిరిగానే వీఆర్ఏ, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసేందుకై 26-02-2016న […]

ప్రాంతీయం

ప్రజల గుండెల్లో గద్దర్ సజీవంగా నిలుస్తారని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన…

122 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు8, మండేపల్లి గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి ఆధ్వర్యంలో పాలకేంద్రంవద్ద ఉద్యమానికి తన గళంతో తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచిన యోధుడు, గద్దర్ తన పాటరూపంలో తెలంగాణ ప్రజల గుండెల్లో సజీవంగా బ్రతికే ఉంటారని గాయకుడు గద్దర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సర్పంచ్ గణప శివజ్యోతి, ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి రాములు, మండల రైతు కమిటీ సభ్యులు గుర్రం కిషన్ గౌడ్, మండల ఎస్సీ […]

ప్రాంతీయం

మేమే ముద్రించిన పుస్తకములు, మేము ఇచ్చిన యూనిఫామ్ లు, అధిక ఫీజులు యాజమాన్యంపై మండిపడిన ఆరుట్ల మహేష్ రెడ్డి…

221 Views      ముస్తాబాద్, ప్రతినిది వెంకటరెడ్డి ఆగస్టు8, మండల కేంద్రంలో కేకే యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు అరుట్ల మహేష్ రెడ్డి పత్రికా సమావేశం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ  యాజమాన్యం ముద్రించిన పుస్తకాలని కొనాలని మేము ఇచ్చిన యూనిఫామ్ నే ధరించాలి అంటూ పిల్లలపై వారి తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు గడచిన సంవత్సరమే ఈ విషయమై మేము మండల విద్యాశాఖ అధికారికి జిల్లా […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

ప్రజా గొంతుక మూగబోయింది ..దుమాల గ్రామంలో శ్రద్ధాంజలి ఘటించిన గ్రామ ప్రజలు….

224 Viewsఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామం లో గ్రామ ప్రజలు ప్రజా గాయకుడు గద్దర్ కు శ్రద్ధాంజలి ఘటించారు మంగళవారం రోజున ప్రజా యుద్ధ నౌక, పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ కెరటం ప్రజా గాయకుడు గద్దర్ గారి మృతి తీవ్ర విచారకరం అని ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు వారి కుటుంబానికి మా గ్రామం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తు దుమాల గ్రామంలో […]

ప్రాంతీయం

ఏ జెడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు… ఏ జెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబేర్ పాషా..

139 Viewsగజ్వేల్ పట్టణంలో ఏ జెడ్ ఫౌండేషన్ చైర్మన్ తెలంగాణ స్టేట్ యూత్ వింగ్ జుబేర్ పాషా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు తేదీ 12.8.2023 ప్రారంభమవుచున్నవి.ఈ కబడ్డీ క్రీడోత్సవాలు రెండు రోజులపాటు జరుగుతాయని,స్థలం ఐఓసీ కార్యాలయం వెనుక క్రీడామైదానంలో మహిళలకు,పురుషులకు వేరువేరుగా పోటీలు జరుగుతాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే శివకుమార్ తెలిపారు.ఈ కబడ్డీ పోటీలలో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతి గా 20000,రెండవ బహుమతి గా 10000,తృతీయ బహుమతి 5000,ట్రోఫీలు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

ఎట్టకేలకు ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కళాశాల మంజూరు

183 Viewsఎల్లారెడ్డిపేటకు ఎట్టకేలకు డిగ్రీ కళాశాల మంజూర అయిందని మండల ప్రజా ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు – జీవో కాపీని ఎంపీపీ జడ్పిటిసి లకు అందజేత – సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ ,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంజూరు అయ్యిందని సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం జూనియర్ కళాశాలలో […]

ప్రాంతీయం

పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి పథకం ఎంపీపీ…

320 Views     ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు8 బంధనకల్ గ్రామంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులతోపాటు చీరను కానుకగా అందజేసిన ఎంపీపీ, ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని తల్లిదండ్రులకు ఆడబిడ్డల పెళ్లికోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి […]

ప్రాంతీయం

నూతన ఎస్సైలుగా నియమామకం… అభినందనలు తెలిపిన డైరెక్టర్…

315 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట రడ్డి ఆగస్టు 7 రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తీసుకున్న రేణిగుంట సాయి కృష్ణ, కొప్పుల స్వాతి ఎస్సైలుగా నియామకం అయ్యారు. వీరికి అభిందనలు తెలిపిన జెల్ల వెంకటస్వామి డైరెక్టర్ బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల  అభ్యర్ధులు సంతోషం వ్యక్తంచేసి, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుచేసిన  మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో సిబ్బంది హరీశ్, సురేశ్, దివ్య, మురళి, ప్రసాద్, అంకని […]