తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తాడుర్ చౌరాస్తా వద్ద మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో బుధవారం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మట్ల మధు ,మండల యూత్ అద్యక్షుడు మహేందర్,మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సిలివేరి సంజీవ్ , బీసీ సెల్ ప్రెసిడెంట్ మహేష్,BRS మాజీ మండల యూత్ అధ్యకుడు నక్క ప్రేమ్ కుమార్ , టౌన్ ప్రెసిడెంట్ జగన్,సీనియర్ నాయకులు మిట్టపెళ్ళి జవర్ రెడ్డి, అనిల్ గౌడ్,వెంగళ్ల రమేష్,అంకారపు మహేందర్,మల్లారపు నరేష్,పన్యాల శ్రీనివాస్,మిట్టపల్లి తిరుపతి రెడ్డి,పర్శరామ్ తదితరులు పాల్గొన్నారు.
