Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

ప్రజా గొంతుక మూగబోయింది ..దుమాల గ్రామంలో శ్రద్ధాంజలి ఘటించిన గ్రామ ప్రజలు….

222 Views

ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామం లో గ్రామ ప్రజలు ప్రజా గాయకుడు గద్దర్ కు శ్రద్ధాంజలి ఘటించారు మంగళవారం రోజున ప్రజా యుద్ధ నౌక, పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ కెరటం ప్రజా గాయకుడు గద్దర్ గారి మృతి తీవ్ర విచారకరం అని ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు వారి కుటుంబానికి మా గ్రామం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తు దుమాల గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ నివాళులు అర్పించారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *