151 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలలో నట్టల నివారణకు పశు సంవర్ధక శాఖవారి ఆధ్వర్యంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్ మందులు వేశారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, పసుల శేఖర్ బాబు బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గనుప మదన్ రెడ్డి, వెటర్నరీ డాక్టర్లు సంతోష్, కరుణశ్రీ, అసిస్టెంట్ రాజశేఖర్, బండి రమేష్, దేవయ్య, […]
171 Views*శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కి వినతి పత్రం అందజేసిన డిజెఎఫ్ నాయకులు* మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. డిజెఎఫ్ యూనియన్ కార్యాలయం కొరకు గురువారం రోజున శ్రీరాంపూర్ సింగరేణి జిఎం సంజీవరెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేసిన డిజెఎఫ్ నాయకులు, సానుకూలంగా స్పందించిన జిఎం సంజీవరెడ్డి. ఈ కార్యక్రమంలో డిజెఎఫ్ జిల్లా కోశాధికారి చొప్పదండి జనార్ధన్, మెరుగు సతీష్, పులి మధునేష్, నేరెళ్ల నరేష్ గౌడ్ పాల్గొన్నారు. No Slide Found In Slider. Poll […]
96 Viewsజంతు వధ ఆపాలంటూ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం జూన్ 13 హైకోర్టు: బక్రీద్ పండగ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు గోవులను తరలించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది జంతు వధ చట్టం పటిష్ఠంగా అమలు చేస్తున్నట్లు హైకోర్టుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 150చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఇప్పటికే గోవుల తరలింపుపై 60 కేసులు నమోదు చేసినట్లు […]