ప్రాంతీయం

నూతన ఎస్సైలుగా నియమామకం… అభినందనలు తెలిపిన డైరెక్టర్…

308 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకట రడ్డి ఆగస్టు 7 రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తీసుకున్న రేణిగుంట సాయి కృష్ణ, కొప్పుల స్వాతి ఎస్సైలుగా నియామకం అయ్యారు. వీరికి అభిందనలు తెలిపిన జెల్ల వెంకటస్వామి డైరెక్టర్ బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల  అభ్యర్ధులు సంతోషం వ్యక్తంచేసి, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుచేసిన  మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో సిబ్బంది హరీశ్, సురేశ్, దివ్య, మురళి, ప్రసాద్, అంకని రంజిత్ లు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *