ప్రాంతీయం

అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబానికి సహాయం చేసిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్

132 Views జగదేవపూర్ మండలములోని బస్వాపూర్ గ్రామంలో ఒక పేద కుటుంబ ఆర్థిక పరిస్తితిని అర్థం చేసుకొని సహాయం చేసే వారిలో ముందుండే మన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ గ్రామంలో కొంతకాలం క్రితం కొంతం నర్సింలు అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. వారికి ఒక కొడుకు, భార్య లక్ష్మి వికలాంగురాలు కావడంతో తన కొడుకుని ఎంతో కష్టపడి పోసించుకుంటుంది.వీరి యొక్క పరిస్థితిని తెలుసుకున్న మన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సహాయం చేయడానికి ముందుకొచ్చి వారి తరుపున 5000 […]

ప్రాంతీయం

మహేందర్ కు అండగా ఉంటాం మెరుగైన వైద్యం కోసం ఆదేశించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు

123 Views తొగుట; విద్యుత్ షాక్ మూలంగా ప్రమాదానికి గురైన బండారు పల్లికి చెందిన బుచ్చక్క మహేందర్ కు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అండగా నిలుస్తున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న మహేందర్ ను సర్పంచ్ లు కుంభం శారదా రఘోత్తమ్ రెడ్డి, బొడ్డు నర్సింలు తో కలిసి పరామర్శించారు..ప్రమాదం జరిగిన వెంటనే ఎంపీ గారు స్పందించి ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

గౌడ సంఘానికి 310 గజాల స్థలం వితరణ చేసిన చిదుగు గోవర్ధన్ గౌడ్…

171 Viewsగౌడ సంఘానికి 310 గజాల స్థలం వితరణ చేసిన చిదుగు గోవర్ధన్ గౌడ్ – ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం హర్షం ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘానికి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ 310 గజాల సొంత స్థలాన్ని ఇచ్చినట్లు ఆయన శనివారం ప్రకటించారు.ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం మండల అధ్యక్షులు ముస్కం దత్తాద్రి గౌడ్ అధ్యక్షతన సమావేశం సాయి శివ పంక్షన్ హాల్ లో […]

ప్రాంతీయం

మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ గా రాచమల్ల ఎల్లేష్

129 Views తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గా జగదేవ్ పూర్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ను ప్రభుత్వం నియమించింది. ఈ నెల 11వ తేదీన జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవనంలో జరిగే జయంతి వేడుకల నిర్వహణకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ ను ఉత్సవాల కమిటీ […]

ప్రాంతీయం

చందాపూర్ లో ఇఫ్తార్ విందు

125 Viewsతొగుట: మండలంలోని చందాపూర్ లో శుక్రవారం రాత్రి సర్పంచ్ బొడ్డు నర్సింలు ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లీం సోదర, సోదరీమణులకు ఇప్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇప్తార్ విందులో పాల్గొని ముస్లీం సోదర, సోదరీమణులకు రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా వారికి అల్లా ఆశీస్సులు ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు.. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సెట్టి మల్లేశం, ఉప సర్పంచ్ చంద్రం, నాయకులు సుభాష్,అనిల్,చందా సత్తయ్య.మాజీ […]

ప్రాంతీయం

మక్త మాసన్ పల్లి అంగన్వాడి కేంద్రంలో శ్రీమంతాలు అక్షరాభ్యాసం జరిపించారు

167 Viewsమక్త మాసన్ పల్లి అంగన్వాడి కేంద్రంలో శ్రీమంతాలు అక్షరాభ్యాసం జరిపించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మక్తమాసం పల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో శ్రీమంతాలు అక్షరాభ్యాసం అన్నప్రాసన జరిపించారు అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ రజిత వెంకటేష్ ఆధ్వర్యంలో కార్యకర్త భాగ్యలక్ష్మి కస్తూరి ఆశ శోభారాణి కమల మినీ అంగన్వాడి కార్యకర్త మమత ఆయా వరలక్ష్మి అందరూ తల్లులు తదితరులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298

ప్రాంతీయం

ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలతోనే ఉండాలి వొచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం ఖాయం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి

161 Viewsతొగుట: దేశంలోనే నేడు సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.. మండలంలోని ఎల్లారెడ్డిపేట, ఘనపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోపాటు తెలంగాణ ప్రజలు కన్న కలలను సాకారం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారికె దక్కుతుందన్నారు ..తెలంగాణ సాధించుకునే వరకు అభివృద్ధి సంక్షేమంలో మనం […]

ప్రాంతీయం

హనుమాన్ జయంతి సందర్భముగా శోభా యాత్రను నిర్వహించిన గ్రామస్థులు

128 Views  జగదేవపూర్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు.ఈ శోభయాత్ర లో పాల్గొన్న ఎంపీపీ బాలేశం గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాజు,సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి,స్థానిక అధ్యక్షుడు నాగరాజు,సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి,మండల నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం

దోస్త్ యూత్ ఆర్థిక సహాయం

220 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు గోడకూలి మరణించిన దేవవ్వ అక్షయ కుటుంబ సభ్యులను పరామర్శించి దోస్త్ యూత్ తరఫున ఆ కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది* ఈ కార్యక్రమంలో దోస్త్ యూత్ సభ్యులు చందనం శివరామకృష్ణ ,శ్యామ్,విజయ్, కిరణ్,రవి,భగత్, సందీప్ మోషీ సుమన్ తదితరులు పాల్గొన్నారు.< Telugu News 24/7tslocalvibe.com