ప్రాంతీయం

అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబానికి సహాయం చేసిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్

131 Views

జగదేవపూర్ మండలములోని బస్వాపూర్ గ్రామంలో ఒక పేద కుటుంబ ఆర్థిక పరిస్తితిని అర్థం చేసుకొని సహాయం చేసే వారిలో ముందుండే మన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ గ్రామంలో కొంతకాలం క్రితం కొంతం నర్సింలు అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. వారికి ఒక కొడుకు, భార్య లక్ష్మి వికలాంగురాలు కావడంతో తన కొడుకుని ఎంతో కష్టపడి పోసించుకుంటుంది.వీరి యొక్క పరిస్థితిని తెలుసుకున్న మన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సహాయం చేయడానికి ముందుకొచ్చి వారి తరుపున 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.అలాగే అందులో ఉన్న మిగతా సభ్యులుబరిగే అజయ్,బరిగే చంద్రం 50 కిలోల బియ్యం,సామల బాలరాజు ఒక నెల రోజులకు సరిపడ నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. అలేటి బంగారు రెడ్డి 1000,బస్వరాజు రామరాజు 500,పాపగారి మహేష్ రెడ్డి 500,బరిగే రజినీకాంత్ 216,ఇలా ఫౌండేషన్ సభ్యులు వారికి తోచిన సహాయాన్ని అందించడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసున్నానుఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులతో పాటు యువకులు పాల్గొనడం జరిగింది.

దాతలు ఎవరైనా సహాయం చేస్తారని భావిస్తున్నాము

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *