108 Views ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య: ఎంఈఓ గాలిపల్లి కృష్ణహరి తొమ్మిది గ్రామాల్లో అందుబాటులో నర్సరీ,ఎల్ కే జీ, యూకేజీ TS తెలుగు న్యూస్ 24/7: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట,తిమ్మాపూర్ అగ్రహారం,గ్రామాలలో ఇప్పటికే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్య అమల్లో ఉండగా తాజాగా 2026 – […]
విద్య
TGEAPSET – 26 వెబ్ ఆప్షన్స్ పై సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు
41 Views TGEAPCET – 2026 కౌన్సిలింగ్ మరియు వెబ్ ఆప్షన్స్ పై ఉచిత అవగాహనా సదస్సు. TS తెలుగు న్యూస్ 24/7: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – రాజన్న సిరిసిల్లా జిల్లా వారి ఆధ్వర్యంలో TGEAPCET – 2026 ద్వారా ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్స్ కొరకు నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియ మరియు వెబ్ ఆప్షన్స్ పైన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అవగాహనా కల్పించడం కొరకు అవగాహనా సదస్సు తేది 2-6-2026 మంగళారం రోజున సాయంత్రం […]
సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించిన సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి
32 Views సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించిన సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి TS తెలుగు న్యూస్ 24 /7: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పీఎం శ్రీ సమ్మర్ క్యాంప్ ను సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి,ఎంఈఓ గాలిపల్లి కృష్ణహరి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,విద్యార్థులలో సృజనాత్మకత,నాయకత్వ లక్షణాలు కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు […]
మండల టాపర్లను అభినందించిన ఎంఈఓ కృష్ణ హరి
110 Views ప్రభుత్వ పాఠశాల 10వ తతరగతి మండల టాపర్లను అభినందించిన ఎంఈఓ కృష్ణ హరి TS తెలుగు న్యూస్ 24/7: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు S.స్నేహలత572 (జడ్.పి.హెచ్.ఎస్ నారాయణ పూర్)మార్కులతో మండల ప్రథమ స్థానం,కాసారపు శ్రీకర్ 569 (జడ్.పి.హెచ్.ఎస్ వెంకటాపూర్) మార్కులతో ద్వితీయ స్థానం,దీప్తి 567 (జడ్.పి.హెచ్.ఎస్ బండలింగంపల్లి )అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మండల […]
ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం…
41 Views ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం* ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో రాచర్ల జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ ప్రభంజనం మోగించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో Bi.P.C విభాగంలో మెడిశెట్టి మధుహసీత 1000 మార్కులకు గాను 991 మార్కులు, మేకర్తి అక్షయ 973 మార్కులు, MPC విభాగం లో ప్రణయ్ -975 మార్కులు,చెవుల హర్షిత -953 మార్కులు, CEC విభాగంలో లింగాల మనుషప్రియ […]
బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించాలి… బాల సాహితీవేత్త డాక్టర్ వాసర వేణి పరశురాములు…
96 Views బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించాలి* ( బాలసాహిత్య కార్యశాల) బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించి బాల్యాన్ని చక్కగా తీర్చి దిద్దాలనీ, భవిష్యత్తులో ఉత్తమ పౌరసమాజం నిర్మించబడుతుందనీ, బాలలు రచయితలుగా, సమాజనిర్మాతలుగా రాణించాలని ప్రముఖ బాలసాహిత్య రచయిత, పరిశోధకులు డా.వాసరవేణి పర్శరాములు అన్నారు. శనివారం సింగారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉదయం 11.00లకు ” బాలల గేయ రచన” పై కార్యశాల నిర్వహించారు. బాలసాహిత్య […]
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్ సత్యప్రసాద్.
112 Views విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు,మౌలిక వసతులపై వివరాలు తెలుసుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి, చిన్నారుల ఎత్తు,బరువు వివరాలను అడిగి తెలుసుకున్నారు.వారికి […]
సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి: ఏంఈఓ గాలిపెల్లి కృష్ణహరి.
49 Views సకాలంలో పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలి: ఎంఈఓ కృష్ణహరి మార్చ్ 29న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్ష తెలంగాణ రాష్ట్రంలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలలో 2026 – 2027 విద్యా సంవత్సరంలో ఆరవ తరగతిలో ప్రవేశమునకు ఎంట్రెన్స్ పరీక్ష ఈ నెల మార్చి 29 ఆదివారం రోజున ఈఎంఆర్ఎస్ దుమాలలో జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలియజేశారని ఎంఈఓ తెలిపారు.కావున ఆరవ తరగతిలో ప్రవేశమునకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tsemrs.telangana.govt.in వెబ్సైట్ నుండి […]
టీపీటీఎఫ్ మహా నిరసన
48 Views టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌక్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.టీపిటీఎఫ్ జిల్లా అధ్యక్షులు దుమాల రమనాథ్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుమాల రమనాథ్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 20 న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి […]
తండ్రి మరణం తో తీవ్ర బావోద్వేగానికి లోనై.. పది పరీక్ష కేంద్రానికి హాజరైన విద్యార్థి…
622 Viewsతండ్రి మరణం… తనయుడు పదో తరగతి పరీక్షా కేంద్రానికి హాజరు.. పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రి మరణాన్ని దిగమింగి విద్యార్థి పదో తరగతి పరీక్ష రాయడానికి వెళ్లిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన రాజిరెడ్డి (45) గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. అతని కుమారుడు అక్షిత్ ప్రైవేట్ పాఠశాల లో పదో తరగతి చదువుతున్నాడు. అతడికి బుధవారం హిందీ పరీక్ష ఉండడంతో కుటుంబ సభ్యులు నచ్చచెప్పి జిల్లా […]










