నేరాలు విద్య

డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన…

377 Views-డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు.. ఎక్సైజ్ సీఐ బాబా (తిమ్మాపూర్ జూలై 10 ) నేటి సమాజంలో విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వాటి బారిన పడకుండా తమ తల్లిదండ్రులు కలలు కన్నా ఆశయాలను నెరవేర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎక్సైజ్ సీఐ బాబా,ఎస్ఐ భారతి,లు అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కళాశాలల్లో, స్కూల్స్ లలో మాదకద్రవ్యాల వినియోగం,దుష్పరినామాల పై అవగాహన కల్పించుటలో […]

విద్య

శిక్షణ నైపుణ్యంతో ఉద్యోగ అవకాశాలు పొందాలి..

80 Viewsటాస్క్ ట్రైనర్ రత్నప్రియ (తిమ్మాపూర్ జూలై 10) సాంకేతికతను అందిపుచ్చుకుని, నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకోని, ఉద్యోగ అవకాశాలు పొందాలని తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ టెక్నికల్ అసోసియేట్ ట్రైనర్ రత్నప్రియ విద్యార్థులకు సూచించారు. తిమ్మాపూర్ మండల పరిధిలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాలలో హైదరాబాద్ కు చెందిన టాస్క్ (తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్) టెక్నికల్ అసోసియేట్ ట్రైనర్ రత్నప్రియ కళాశాల విద్యార్థులకు పైథాన్ […]

విద్య

హస్టల్ విద్యార్థులకు ఇంక అందని …బుక్స్_డ్రెస్స్ లు

80 Viewsహస్టల్ విద్యార్థులకు ఇంక అందని …బుక్స్_డ్రెస్స్ లు . డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 28) గజ్వేల్ లోని ఎడ్యుకేషన్ హబ్ లో బుక్స్, డ్రెస్ లు పూర్తి స్థాయిలో ఇంకా అందలేదని త్వరితగతిన విద్యార్థులకు బుక్స్, డ్రెస్ లు పంఫిణి చేయాలని దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) అధ్వర్యంలో విద్యా హక్కుల ఉద్యమంలో బాగంగా శుక్రవారం నాడు ఎడ్యుకేషన్ హబ్ కి వెళ్ళిన సందర్భంగా […]

ప్రాంతీయం విద్య

చిన్నారులను అభినందించిన సిఐ సైధా

87 Viewsచిన్నారులను అభినందించిన సిఐ సైధా .మారకద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత .డ్రగ్స్ మహమారిని తరిమేద్దాం డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 26) సిద్దిపేట జిల్లా: మత్తు చేస్తుంది జీవితాన్ని చిత్తు నేడు మారకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ సిఐ బి సిఐ సైదా ఆధ్వర్యంలో గజ్వేల్ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి విద్యార్థిని విద్యార్థులచే సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఉపన్యాసము, పెయింటింగ్, గెలుపొందిన విద్యార్థులకు ఫస్ట్, […]

విద్య

పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్ అందజేత!

81 Viewsపాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్ అందజేసిన . బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్యముదిరాజ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి, (జూన్ 25) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివార్ వెంకటాపూర్ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఎంపిటిసి తుమ్మల లక్ష్మీ నర్సమ్మ,బిఆర్ఎస్ సినియర్ నాయకులు తుమ్మల కనకయ్య ముదిరాజ్ నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ గత ఐదు సంవత్సరాల నుండి పదవుల తోటి సంబంధం లేకుండా […]

విద్య

మెగా జాబ్ మేళకు అపూర్వ స్పందన…

108 Viewsభారీగా తరలివచ్చిన యువత.. (మానకొండూర్ జూన్ 25) తిమ్మాపూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి సాయిరాం గార్డెన్ లో ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించింది.. మానకొండూర్ నియోజకవర్గలోని నిరుద్యోగ యువత ఈ జాబా మేళాకు పెద్ద సంఖ్యలో హాజరై ఉద్యోగాలు పొందారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలక్టర్ ప్రమేల సత్పతి ముఖ్య అతిథిగా హాజరై యువతనుద్దేశించి మాట్లాడారు.ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువత లెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని […]

విద్య

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

92 Views(తిమ్మాపూర్ జూన్ 23 ) తిమ్మాపూర్ మండలంలోని పోలంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2002-03 లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు.. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలను నెమరు వేసుకున్నారు.21 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన […]

విద్య

మోడల్ స్కూల్ సందర్శించిన ఎమ్మెల్యే..

127 Views(మానకొండూర్ జూన్ 20) మానకొండూర్ నియోజకవర్గం మానకొండూర్ మండలం పోచంపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ నీ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించారు.. గతంలో స్కూల్ సందర్శించిన సమయంలో విద్యార్థులు, ప్రిన్సిపాల్ పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వారికి ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరిస్తున్నారు. పాఠశాల గ్రౌండ్ లో కూరగాయల మొక్కలు నాటుటకు స్వయంగా ఎమ్మెల్యే ట్రాక్టర్ తో దున్నారు తర్వాత సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం […]

విద్య

పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ

140 Viewsరాపోల్ రాము గౌడ్ ఆధ్వర్యంలో పాఠశాలలో బుక్స్ పంపిణీ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 19) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం అంగడి కిష్టపూర్ రాపోల్ రాము గౌడ్ గాయత్రి కుమార్తె సాన్విక పుట్టినరోజు సందర్భంగా బుదవారం ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్ మరియు క్రీడా సామాన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఓంకార్, రాధాకృష్ణ ఉపాధ్యాయులు రామకృష్ణారెడ్డి, హారిక, నవీన, అంగడి కిష్టాపూర్ మాజీ సర్పంచ్ దుద్దడ […]

విద్య

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

75 Views(శంకరపట్నం జూన్ 19) కరీంనగర్ జిల్లాలోని మొగ్దూంపూర్ గ్రామంలో 1989- 1990 ఎస్ఎస్సి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం గొల్లె సాయిలు, కొమ్మిడి సుధాకర్ రెడ్డి నిర్వాహణలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి తమ గురువులను ఆహ్వానించుకొని అప్పటి విద్యార్థినీ విద్యార్థులు అంతా కలిసి వారిని శాలువాలతో సన్మానించుకున్నారు. తదుపరి వారి వారి జీవితంలో గడిచిన మధుర స్మృతులను గుర్తుచేసుకొని ఒక్కొక్కరుగా ఉపన్యాసాలు ఇచ్చారు. అనంతరం […]