Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు

156 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు.. విద్యార్థులు సామాజిక మాధ్యమాలపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనీ, సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలనీ,విద్యార్థులు మంచివైపు ప్రయాణంచేసి ఉత్తమపౌరులుగా రాణించాలని *షీ టీం ఎ.ఎస్.ఐ ప్రమీల* గారన్నారు. తేదీ 16-08-2023 రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “షీ టీమ్ అవగాహన సదస్సు” నిర్హహించడం జరిగింది. ఈ సందర్భంగా షీ టీమ్ ఎ.ఎస్.ఐ ప్రమీల గారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ ను జాగ్రత్తగా వాడాలని మంచి […]

Breaking News విద్య

టెన్త్‌ టాపర్స్‌కు నగదు పోత్సాహం

76 Views– ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన్నెంపల్లి ఉప సర్పంచ్‌ 2022–23 విద్యా సంవత్సరంలో పదోతరగతిలో మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మన్నెంపల్లి ఉప సర్పంచ్‌ పొన్న అనిల్‌గౌడ్‌ నగదు ప్రోత్సాహం అందించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు,పదోతరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థులు పోటీపడి చదివారు. టెన్త్‌ ఫలితాల్లో ఉత్తమ జీపీఏ సాధించారు. దీంతో మొదటి అయిదుగురు విద్యార్థులకు […]

విద్య

బుక్కులు పెన్నులు చాక్లెట్స్ పంపిణీ చేసిన అభిమాని శీలం వెంకటేష్…

190 Viewsరాలేదు   ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు11, అంబేద్కర్ నగర్ ప్రాథమికొన్నత పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు ఎంపీపీ జనగామ శరత్ రావు జన్మదినం పురస్కరించుకొని ముస్తాబాద్ గ్రామానికి చెందిన శీలం వెంకటేష్ శరత్ అన్న ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లకు పైచిలు ఆరోగ్యంగా ఉండాలని తనసొంత సహాయంతో ముస్తాబాద్ ప్రజాప్రతినిధుల సమక్షంలో శుక్రవారం పిల్లలకు బుక్కులు, పెన్నులు, చాక్లెట్స్  పంపిణీ చేశారు. ఈసందర్భంగా శీలంవెంకటేష్ మాట్లాడుతూ జన్మనిచ్చే తల్లిదండ్రులను, విద్యనేర్పే గురువులను ఎప్పటికీ, ఎన్నటికీ విస్మరించరాదు. ప్రతితల్లిదండ్రులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

ఎట్టకేలకు ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కళాశాల మంజూరు

133 Viewsఎల్లారెడ్డిపేటకు ఎట్టకేలకు డిగ్రీ కళాశాల మంజూర అయిందని మండల ప్రజా ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు – జీవో కాపీని ఎంపీపీ జడ్పిటిసి లకు అందజేత – సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ ,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంజూరు అయ్యిందని సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం జూనియర్ కళాశాలలో […]

Breaking News విద్య

బెస్ట్ అవైలబుల్ స్కూలుగా ఎంపికైన విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్:

88 Viewsబెస్ట్ అవైలబుల్ స్కూలుగా ఎంపికైన విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ బెస్ట్ అవైలబుల్ స్కూలుగా ఎంపిక కావడం జరిగిందని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్ తెలిపారు ఈ సందర్భంగా లతీఫ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏడు పాఠశాలలకు 2023 – 24 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలగా ఎంపిక కావడం జరిగిందన్నారు,పాఠశాలలో ఒకటవ తరగతి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష… – పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్..

112 Viewsజిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష* పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్ -4 పరీక్ష జిల్లాలో పరీక్ష రాసేందుకు అత్యధికంగా 14,011 మంది దరఖాస్తు చేసుకోగా ఉదయం పూట నిర్వహించిన పేపర్ కు 11,846 మంది, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ కు 11,803 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు. ఈ పరీక్ష కు హాజరయ్యే అభ్యర్థుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, […]

Breaking News ప్రాంతీయం విద్య

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పెరుగుతున్న అడ్మిషన్లు… నూతన వాలంటీర్ గా స్రవంతిని నియామకం….

261 Viewsప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పెరుగుతున్న అడ్మిషన్లు ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ల నుంచి 52 మంది విద్యార్థుల చేరిక విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం , ఉచితంగా రెండు జతల స్కూల్ డ్రెస్, పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాల పంపిణీ ఆంగ్లములో విద్యా బోధన ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులు , టీచింగ్ స్టాఫ్ తో పాఠశాల యాజమాన్య కమిటీ సమావ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్యాంపస్ లోని ప్రభుత్వ ప్రాథమిక […]

విద్య

వర్గల్ మండలంలోని వివిధ ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి.

81 Viewsసిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి పి .శ్రీనివాస్ రెడ్డి  వర్గల్ మండలం లోని వివిధ పాఠశాలలను ఆకశ్మీకంగా తనిఖీ చేయటం జరిగింది….. మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్ లోని విద్యార్థుల సామర్థ్యలను మరియు చతురవిద ప్రక్రియలను పరీక్షించటం జరిగింది. మరియు మధ్యాహ్న భోజన వంటలను పరిశీలించటం, మెనూ ప్రకారం పిల్లలకు భోజనం పెట్టాలని సూచించటం జరిగింది. పిఎస్ నగరం తండా  , పీస్ఆవుసులోని పల్లి మరియు పీస్పా రామక్కపేట పాఠశాలలను కూడా తనిఖీ చేయటం జరిగింది. […]

ప్రకటనలు ప్రాంతీయం విద్య

ప్రభుత్వ బడిలోకి పంపించండి సకల వసతులు ఉంటాయి…. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు

96 Viewsఉపాధి హామీలో బడిభరోస.. ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి లక్ష్మణరావు మంగళవారం రోజున రోజు హరిదాస్ నగర్ గ్రామంలో బడి బాట కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు ఈ సందర్బంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారి తల్లి దండ్రులను కోరారు అదే విదంగా తెలంగాణ ప్రభుత్వం, సిఎం కేసిఆర్ మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలలో మెరుగైన మౌలిక వసతుల కల్పిస్తున్నారని తెలిపారు […]

ప్రాంతీయం విద్య

పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన ప్రజా ప్రతినిధులు బొప్పాపూర్ గ్రామస్తులు

174 Viewsపదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులను సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రైస్ మనీ తో పాటు మెమెంటో అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గీతాంజలి ఉపసర్పంచ్ వంగ హేమలత ఎస్ఎంసి […]