ప్రాంతీయం విద్య

మోహినికుంటలో నూతన గ్రంధాలయం ప్రారంభం

229 Views

ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలోని గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు అధ్యక్షతన గురువారం రోజున మండల ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో నూతన లైబ్రరీ గ్రంధాలయంను జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ప్రారంభించారు.నిరుపేద విద్యార్థులకు అన్ని విధాలుగా పరీక్షల పోటీలకు స్టడీ మెటీరియల్ పత్రికా పేపర్స్ కథల బుక్స్ వంటి అనేక రకాలుగా విద్యార్థులకు ఉపయోగపడతాయని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *