విద్య

వర్గల్ మండల్:*????ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌*

136 Viewsకొత్తగూడెం ఎడ్యుకేషన్‌, డిసెంబర్‌ 16: ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌లో పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులకు శుభవార్త. ఇక నుంచి మీ కార్డును పునరుద్ధరించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే చాలు.. 54 ఏళ్ల పాటు, లేదా.. జాబ్‌ వచ్చేంత వరకు కార్డు అమలులో ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటి వరకు.. ఎంప్లాయ్‌మెంట్‌ కార్డును ప్రతి మూడేళ్లకోసారి పునరుద్ధరించుకోవాల్సి వచ్చేది. పునరుద్ధరించుకోకపోతే కార్డు రద్దయ్యేది. ఒకప్పుడు.. ఉపాధి కల్పన […]

విద్య

వర్గల్ మండల్ :*_గ్రూప్ 4 పై అవగాహన సదస్సు_* @ *_గజ్వేల్_*

154 Views*_గ్రూప్ 4 పై అవగాహన సదస్సు_* @ *_గజ్వేల్_* *_మనం ఫౌండేషన్…_* చాలా సంవత్సరాల తరువాత ప్రభుత్వం దాదాపు 9800 ఉద్యోగాలతో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేసింది.. పరీక్ష విధానం ,సిలబస్,ప్రిపరేషన్ ప్లాన్ పై *మనం ఫౌండేషన్ గజ్వేల్* ఆధ్వర్యం లో అవగాహన సదస్సు మన గజ్వేల్ లో ఏర్పాటు చేయటం జరిగింది.. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా విన్నర్స్ కోచింగ్ సెంటర్ లో ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు, సైన్స్ అండ్ […]

విద్య

వర్గల్ మండల్: గజ్వేల్ లో గ్రూప్ ఫోర్ కోచింగ్ సెంటర్.

97 Views గజ్వేల్ లో విన్నర్ స్టడీస్ సర్కిల్ వారు గ్రూప్ 4 కోచింగ్ సెంటర్ని నిర్వహిస్తున్నారు. Linga Sunitha wargal

ప్రకటనలు విద్య

ఉపాధ్యాయుల అలసత్వంతోనే ఆలస్యంగా బయలుదేరిన విహారయాత్ర బస్సు

102 Views– అర్ధరాత్రి బయలుదేరిన విహారయాత్ర బస్సు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాలు చూపిస్తామని 5000 రూపాయలు విద్యార్థుల వద్ద రుసుము తీసుకున్నారు 15 రోజుల క్రితం నుండి ఈ ప్రణాళిక చేపట్టారు బుధవారం రోజున అనగా ఏడవ తారీకు డిసెంబర్ కర్ణాటక రాష్ట్రానికి తీసుకువెళ్లి పదవ తరగతి విద్యార్థులు కొంతమంది 9వ తరగతి విద్యార్థులను సైతం తీసుకువెళ్లారు బుధవారం రాత్రి 7 గంటల […]

విద్య

ఉపాధ్యాయుల అలసత్వంతోనే విహారయాత్ర ఆలస్యం…

115 Views– అర్ధరాత్రి బయలుదేరిన విహారయాత్ర బస్సు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాలు చూపిస్తామని 5000 రూపాయలు విద్యార్థుల వద్ద రుసుము తీసుకున్నారు 15 రోజుల క్రితం నుండి ఈ ప్రణాళిక చేపట్టారు బుధవారం రోజున అనగా ఏడవ తారీకు డిసెంబర్ కర్ణాటక రాష్ట్రానికి తీసుకువెళ్లి పదవ తరగతి విద్యార్థులు కొంతమంది 9వ తరగతి విద్యార్థులను సైతం తీసుకువెళ్లారు బుధవారం రాత్రి 7 గంటల […]

విద్య

వర్గల్ మండల్: తెలంగాణ యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ, పారదర్శక నియామకాలు, ప్రాణం పెట్టి చదివి కొలు కొట్టండి అని యువతకు పిలుపునిచ్చారు.

104 Viewsతెలంగాణ యువత కష్టపడి చదివి తమ కలలను నిజం చేసుకోవాలని, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, పట్టుదల, ప్రణాళికతో సాధన చేసి రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలను పొందాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. యువతకు అవకాశాల కల్పనే ధ్యేయంగా ప్రతిభకు పట్టం కడుతూ పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరుగుతోందని తెలిపారు. పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోకుండా.. అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా, సానుకూల దృక్పథంతో స్వప్నాన్ని […]

విద్య

రాష్ట్రస్థాయి పోటీలకు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు

109 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 21 :ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాల విద్యార్థులు టార్గెట్ బాల్ పోటీలలో గెలుపొంది. రాష్ట్రస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ ఎండి లతీఫ్ తెలిపారు. తెలంగాణ టార్గెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీలలో మేడ్చల్ జిల్లాలోని అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్ లో జరిగే పోటీలలో తమ పాఠశాల నుండి తొమ్మిదవ తరగతికి చెందిన వై. […]

విద్య

*రాచర్ల బొప్పపుర్ జెడ్పీహెచ్ యస్ స్కూల్ లోఘనంగా బాలల దినోత్సవం*

107 Views*మాజీ ప్రధాని నెహ్రూకు ఘన నివాళి* ▪️ *విద్యార్థులే ఒక్కరోజు ఉపాధ్యాయులుగా* ▪️ *విజేతలకు బహుమతులు ప్రదానం* నేటి పిల్లలే రేపటి నవ భారత నిర్మాతలు, వారి బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దాం.. బాలల శ్రేయస్సే లక్ష్యంగా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం అంటూ పలువురు పేర్కొన్నారు. బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల బొప్పపుర్ జెడ్పీ హెచ్ యస్ పాఠశాల లో దేశ […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం విద్య

గంభీరావుపేట ప్రభుత్వడిగ్రీ కళాశాల లో మెగా జాబ్ మేళా

144 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా తేది:- 29-10-2022 శనివారం నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ పిట్ల దాసు  బుధవారం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది హైదరాబాదులోని ప్రముఖ బహుళ జాతి కంపెనీలైన కనెక్ట్   బిజినెస్  సొల్యూషన్ ఎల్ టి డి మరియు వెస్ట్ సోల్ టి పి ప్రవేట్ లిమిటెడ్ వారు ఇంటర్వ్యూలనిర్వహించి అర్హులైన వారికిఉద్యోగ అవకాశం కల్పించటం జరుగుతుంది. దీనికి అర్హతగా గత […]

విద్య

గురుకుల కళాశాలలో సీట్లుఖాళీ ఉన్నాయి…

124 Viewsముస్తాబాద్/అక్టోబర్/20; తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వివిధ గ్రామీణ ప్రాంతాల్లో నివస్తున్న విద్యార్ధులకు నాణ్యమైన ఉత్తమవిద్యను అందించడానికి ముందుంన్న సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల కళాశాలలో బుధవారం రోజు ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ ఇంటర్ ఫస్టియర్ లో కాళీ సీట్లు భర్తీకోసం తొందరగా నిర్వహిస్తున్నామని ఒక/ ప్రకటన ద్వారా తెలిపారు. బైపిసిలో30, ఎంపీసీలొ 4, సీట్లు ఖాళీఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈఅవకాశాన్ని విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్