తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం రోజున ప్రారంభం కావడంతో ఉదయం పూట
మొదటి సంవత్సరం సందర్భంగ
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ యూత్ నాయకులు పెన్ను పెన్సిల్లు అందజేశారు
ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు మంచిగా రాయాలని మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళీమోహన్ గౌడ్,ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడ్ల సందీప్,,ఎస్టీ సెల్ అధ్యక్షులు సీత్యనాయక్
మైనారిటీ సెల్ అధ్యక్షులు సద్దాం,సీనియర్ నాయకులు చందనం శివరామకృష్ణ మాద ఉదయ్
పాల్గొన్నారు.
