విద్య

విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

169 Views

విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..
ఎల్లారెడ్డిపేట మార్చి 08 :
ఎల్లారెడ్డిపేట మండలంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న మహిళ సిబ్బందికి పాఠశాల కరస్పాండెంట్ మొహమ్మద్ లతీఫ్, ప్రిన్సిపాల్ శరత్ కుమార్, ఉపాధ్యాయులు ఘనంగా శాలువాతో సత్కరించి స్త్రీమూర్తుల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *