గడిచిన గతాన్ని… మధుర జ్ఞాపకాలను తెరపై చూసుకునే సువర్ణ అవకాశమే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని చదువు నేర్పిన గురువులు నాగభూషణం శంకరయ్య జనార్ధన్ వెంకటయ్య భాను కృష్ణ ప్రసాద్ అన్నారు ఆదివారం రోజునపూర్వవిద్యార్తుల సమ్మేళనం
1987 88 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిపారు. మండల కేంద్రములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మొదట వారితో చదివి పలు కారణాలతో మృతి చెందిన 22 మంది సహచర విద్యార్థులకు నివాళుర్పించారు. మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యా ప్రయాణం లో పాత జ్ఞాపకాలను, పాఠశాలలోని గుర్తులను ప్రోమో ద్వారా వేదికపై ప్రదర్శించారు.అనంతరం ఒక్కొక్కరుగా పరిచయం చేసుకుని సాంస్కృతిక కార్యక్రమాల్లో సందడి చేశారు. విద్యను అందించిన గురువులకు శాలువాలతో సన్మానించి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. పూర్వ విద్యార్థిని విద్యార్థులు
పూజం భూమరాజు
కదిరి శ్రీనివాస్ బుర్క బాబ్జీ బావికాడి రామచంద్రం గుండాడి వెంకట్ రెడ్డిసిద్దం శెట్టి శ్రీనివాస్.బొమ్మ కంటి యాదగిరి. గంప నరేష్ దూస రాజేశం. గంట రమేష్ గౌడ్. భూక్యా అమృతలాల్ వంగల శోభ. జీ శ్రీధర్. పబ్బ రాజు.మాలో త్ రామచందర్. దుబ్బ కిషోర్ సమ్మేళనంలో పాల్గొన్నారు
