ప్రకటనలు ప్రాంతీయం విద్య

పుల్వామా వీర జవాన్లకు విద్యార్థులు నివాళులు

242 Viewsపుల్వామా వీర జవాన్లకు విద్యార్థులు నివాళులు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో., 4ఏళ్ల కిందట పుల్వామాలో ముష్కరుల బాంబు దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు చిన్నారి విద్యార్థులు కొవ్వొత్తుల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గణాది శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించే జవాన్ల త్యాగాలను స్మరించుకోవడం భారతీయుల బాధ్యత అన్నారు. విద్యార్థులు చిన్నప్పటినుండి బాగా చదివి, దేశం గర్వించే స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పప్పుల […]

విద్య

సాంస్కృతిక కార్యక్రమాల వేదిక కి విరాళం అందజేసిన భేతి మల్లేశం…

144 Views  సాంస్కృతిక కార్యక్రమాల వేదిక(స్టేజి) కి విరాళం అందజేసిన భేతి మల్లేశం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి లో సాంస్కృతిక కార్యక్రమాల వేదికను ఏర్పాటు చేయుటకై బేతి మల్లేశం మరియు వారి కుమారులు బేతి శ్రీనివాస్, బేతి వేణు లు వారి మాతృమూర్తి కీర్తిశేషులు బేతి రాధమ్మ జ్ఞాపకార్థం సహృదయంతో 30 వేల రూపాయల నగదును పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీధర్ కు విరాళంగా అందజేసినారు. అదేవిధంగా 2022-2023 విద్యా సంవత్సరంలో పదవ తరగతి […]

విద్య

జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మే ళనం

176 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం రోజున1996-97 పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్య నేర్పిన గురువులను సన్మానించి పూర్వ విద్యార్థులతో వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అంతేకాకుండా పూర్వ విద్యార్థులలో ఇద్దరు మిత్రులు అనారోగ్యంతో మరణించినందుకు గాను గోరింటాల గ్రామానికి చెందిన అంజిరెడ్డికి రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ కు ఆర్థిక సహాయం అందించి వారి ఉదారత ను […]

విద్య

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థుల వీడ్కోలు సమావేశం

310 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఎక్కడో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే కలిసాం… …చదువులమ్మ చెట్టు నీడలో… అంటూ విద్యార్థిని విద్యార్థులు ఆట పాటలతో అధ్యాపకులను అలరించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ జూనియర్ విద్యార్థిని విద్యార్థులు వీడ్కోలు సమావేశం శుక్రవారం రోజున ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్ విద్యాధికారి సిహెచ్ మోహన్ డి ఐ ఈ ఓ హాజరయ్యారు […]

Breaking News ప్రకటనలు విద్య

గోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థి ఎంపిక

248 Viewsగోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థి ఎంపిక విద్యార్థికి పూలగుచ్చమిఛ్ఛి అభినందించిన కరస్పాండెంట్ : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కు చెందిన 2019 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థి నీలం పర్షరాములు గోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు ఎంపికయ్యాడు ఈ సందర్భంగా పర్షరాములు ను విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ ఎం డి లతీఫ్ , ప్రిన్సిపాల్ శరత్ కుమార్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

విద్యార్థులకు తిమ్మాపూర్ బాకురుపల్లి తండా విద్యార్థులకు ఉపయోగకరమైన వస్తువులను ఫైజర్ కంపెనీ వితరణ

254 Views1 Views  రాజన్నన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గల బాకురుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ తరగతికి సరిపడ అన్ని వస్తువులను వితరణ చేశారు పుస్తకాలు నోటుబుక్కులు చేతి గొడుగులు వాటర్ బాటిల్స్ స్కేలు కంపాక్స్ , పెన్సిల్లు..బొప్పాపూర్ గ్రామానికి చెందిన మొడుసు బాల్ రెడ్డి సింగపూర్ లో గల ఫైజర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం విద్యా వైద్యానికై విరాళాలు ఇస్తూ ఉంటారు.. […]

Breaking News ప్రకటనలు విద్య

బాకురపల్లి తండాలో విద్యార్థులకు ఉపయోగకరమైన ఫైజర్ కంపెనీ వారి సౌజన్యంతో వితరణ

273 Views రాజన్నన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గల బాకురుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ తరగతికి సరిపడ అన్ని వస్తువులను వితరణ చేశారు పుస్తకాలు నోటుబుక్కులు చేతి గొడుగులు వాటర్ బాటిల్స్ స్కేలు కంపాక్స్ , పెన్సిల్లు..బొప్పాపూర్ గ్రామానికి చెందిన మొడుసు బాల్ రెడ్డి సింగపూర్ లో గల ఫైజర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం విద్యా వైద్యానికై విరాళాలు ఇస్తూ ఉంటారు.. […]

విద్య

*సరికొత్తగా…… ప్రభుత్వ బడులు*

185 Views*మంత్రి  కే టి ఆర్ ప్రత్యేక చొరవతో..* *మోడల్ స్కూల్ లకు చిరునామా గా సిరిసిల్ల ప్రభుత్వ బడులు* సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రభుత్వ పాఠశాలలు నేడు( ఫిబ్రవరి 1 న) మన ఊరు – మన బడి ప్రారంభోత్సవాలు కార్పొరేట్‌ స్కూళ్లను తలపిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు జిల్లాలో విద్యార్థులకు సౌకర్యంగా సర్కారు స్కూళ్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 172 స్కూళ్లలో పనులు సర్కారు బడుల అభివృద్ధియే లక్ష్యంగా పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, […]

విద్య

*దేశానికే తలమానికంలా* *తెలంగాణలో తొట్ట తొలి కేజీ టూ పీజీ క్యాంపస్‌*

208 Viewsమన ఊరు-మనబడి కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు -మంత్రి కేటీఆర్‌ చొరవ.. రహేజా ఫౌండేషన్‌ సహకారం – *నేడు ( ఫిబ్రవరి 1 వ తేదీన) మంత్రి శ్రీ తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభం* తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచి కేజీ టూ పీజీ నాణ్యమైన విద్య ఉచితంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని […]

విద్య

యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్

117 Views విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యంపై పై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్* ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూలు యాజమాన్యం మోతాదుకు మించి విద్యార్థులను బస్సులో తీసుకెళ్తూ ప్రమాదానికి కారకులవుతున్నారు ఈరోజు ప్రమాదానికి గురైన స్కూలు బస్సు సీటింగ్ కెపాసిటీ 30 మంది ఉంటే 60 మందిని తీసుకెళ్తున్నారు ఈరోజు ప్రమాదానికి గురైన స్కూల్ బస్సులో 60 మంది విద్యార్థులను తీసుకెళ్తున్నారు ఫిట్నెస్ లేని బస్సులు నడుపుకుంటూ కాలం చెల్లిన వాహనాలను తీసుకెళ్తూ […]