విద్య

ఎంబిబిఎస్ చదువుకు సహాయం

295 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 12   వాజేడు మండలంకు చెందిన నిరు పేద విద్యార్థి గోగు మమత ఇటీవల వెలువడిన నిట్ ఫలితాల్లో ర్యాంక్ సాదించాగా ఆమె రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ కళాశాలలో ఎంబిబిఎస్ సిటు వచ్చింది.మమత తల్లీ దండ్రులు కూలి పనికి వెళ్తేనే పూట గడుస్తుంది అలాంటి వారికి ఒకే సారి 60 వేలు కట్టాలని చెప్పడంతో వారి కుటుంబం ఆర్థిక పరిస్థితి దయానియంగా మారింది విషయం తెలుసుకొని వెంటనే అయ్యార్ధ హృదయంతో […]

విద్య

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం

302 Viewsఉపాధ్యాయులను సన్మానించిన జ్వాలా యూత్ అండ్ ట్రస్టు సభ్యులు   మంగపేట, సెప్టెంబర్ 05 మంగపేట మండలం రాజుపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధ కృష్ణన్ జయంతి గురుపూజోత్సవం వేడుకలు పాఠశాల ప్రధానో పాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధ కృష్ణన్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి ఘనంగా నిర్వహించారు.రాజు పేట పాఠశాలలోని ఉత్తమ ఉపాధ్యాయులను ముఖ్య అతిథులుగా విచ్చేసిన జ్వాల యూత్&ట్రస్ట్ సభ్యులు శాలు వాలు కప్పి […]

Breaking News విద్య

రిటైర్డ్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

412 Views కరీంనగర్ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణా స్టేట్ చైర్మన్ డాక్టర్ నోముల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కొత్తపల్లి గ్రామంలోని విశ్రాంతి ఉపాధ్యాయులు ఇనుకొండ వీరారెడ్డి ఒంటల హనుమంత రెడ్డి కి ఘనంగా సన్మానం చేశారు. జాతీయ ఛైర్మెన్ డా. కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఛైర్మెన్ డాక్టర్ నోముల సంపత్ […]

విద్య

జ్ఞాన దీప్ హై స్కూల్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

99 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞాన దీప్ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ సందర్భంగా కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్ రిన్సీ జార్జ్ ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు .అనంతరం కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛమైన మనసుతో సానుకూల దృక్పథంతో విద్యతోపాటు విలువలను నేర్పుతూ విద్యార్థి జీవితంలో వెలుగులను నింపుతున్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రిన్సీ జార్జ్ .ఏవో పద్మావతి ,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు […]

విద్య

ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గుండారం ఉపాధ్యాయులను సన్మానం

145 Viewsమండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు బొడవత్ రవీందర్ నాయక్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని గుండారం ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించడం జరిగింది. బిజెపి ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు బొడవత్ రవీందర్ సన్మానించారు. వీరితోపాటు బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు పోలివేలు మల్లయ్య బోయిన వెంకటేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7

Breaking News విద్య

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

204 Views.. – ఉపాధ్యాయులను సన్మానించిన మంత్రి గంగుల, ఎమ్మెల్యేలు డా.రసమయి, సుంకే రవి శంకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ, కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటరియంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల ను ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రి వర్యులు గంగుల కమలాకర్, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ ఎమ్మెల్యే డా.శ్రీ.రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు హాజరై ఉపాధ్యాయులను ఘనంగా […]

ప్రాంతీయం విద్య

మన రాష్ట్రంలో విద్యార్థులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల మీద మోజు. సంపాదన మీద ఆలోచన

97 Viewsమన రాష్ట్రంలో విద్యార్థులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల మీద మోజు. సంపాదన మీద ఆలోచన ఉండటం మంచిదే. అయితే చదువంటే ఇంజనీరింగ్ ఒక్కటేనా? ‘ఇంజనీర్ అవ్వాలి. అమెరికా పోవాలి’ ఇదే ధ్యాస కనపడుతోంది. ఈ మధ్య CA కూడా తయారయింది. మన తెలుగు రాష్ట్రాలనుండి సివిల్స్ కు వెళ్ళేవారి సంఖ్య, అందులో నెగ్గుకొచ్చేవారి సంఖ్య, బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే చాలా చాలా తక్కువ. మనకు వచ్చే ఐఏయస్, ఐపియస్ అధికారులలో త్రిపాఠీలు, మిశ్రాలు, […]

విద్య

నిరు పేద ఎంబిబిఎస్ విద్యార్థినికి ఆర్థిక సహాయం

265 Viewsమంగపేట, సెప్టెంబర్ 02 మంగపేట మండలం తిమ్మం  పేట గ్రామానికి చెందిన కావేరి వరప్రసాద్ కు జగిత్యాల మెడి  కల్ కాలేజీలో ఎంబిబిఎస్ సిటు రాగ పేదరికంలో ఉన్న వర ప్రసాద్ కోర్స్ పూర్తి చేసే నాటికి ఆర్థిక స్తోమత లేదని తెలుసు కున్న దుర్గం లక్ష్మీ నారాయణ (టీచర్) 5000/- రూపాయలు ఆర్థిక సాయం నేతకాని కుల సంఘం ద్వారా ఆ విద్యార్థినికి అందజేశారు.మంచిగా చదువుకొని గొప్ప డాక్టర్ గా వృద్ధిలోకి రావాలని అన్నారు. […]

Breaking News విద్య

ఒకే రోజులో….. 8 మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు

97 Views *వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ అనిల్ బృందం నేతృత్వంలో చికిత్స లు* – *ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల చరిత్రలో ఇదే తొలిసారి*.                                            వేములవాడ 01,సెప్టెంబర్ 2023: ఒకే రోజులో….. 8 మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చరిత్ర […]

విద్య

వైద్య విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే

83 Viewsతిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఖాతా అంజవ్వ- రాజమల్లుల కుమారుడు ఖాత అభిలాష్ చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు.పేద కుటుంబానికి చెందిన తను చదువుకు పేదరికం అడ్డు కాదని ఉన్నత చదువులే లక్ష్యంగా అనేక కష్టనష్టాలను ఓర్చుకుంటూ అంకితభావంతో చదివి నేడు ఎంబిబిఎస్ సీటు సాధించాడు. ఈ సందర్భంగా అభిలాష్ ను క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్,ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ శాలువాతో సన్మానించి అభినందించారు. […]