22 Views తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం అని బుగ్గ రాజేశ్వర తండా సర్పంచ్ అజ్మీరా తిరుపతి నాయక్ అన్నారు. గురువారం బుగ్గరాజేశ్వర తండా గ్రామంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. తల్లి కి పిల్లలకు మంచి గుడ్లు బాలామృతం పౌష్టికాహార పదార్ధాలు సరిగా అందించాలని అంగన్వాడీ టీచర్ కు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ లాస్య రమేష్ అంగన్వాడీ టీచర్స్ వినోద కార్యదర్శి సంపత్ రెడ్డి VO రమ వార్డు సభ్యులు […]
విద్య
జడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపేటలో వైభవంగా ఆచార్య జయశంకర్ జయంతి ఉత్సవాలు….
134 Views జడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపేటలో వైభవంగా ఆచార్య జయశంకర్ జయంతి ఉత్సవాలు *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ఎల్లారెడ్డిపేటలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తిరుమల మనోహరచారి గారు ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి గాలిపెల్లి కృష్ణ హరి గారు ఉపాధ్యాయులు అజ్మీర భీక్కు నాయక్ అంజన్ రెడ్డి న్యాత రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. […]
బుగ్గరాజేశ్వర తండా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన సూపర్వైజర్,సర్పంచ్ తిరుపతి నాయక్
44 Views విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి సూపర్వైజర్ వనిత,సర్పంచ్ తిరుపతి నాయక్ TS తెలుగు న్యూస్ 24/7: సోమవారం బుగ్గరాజేశ్వర తండా గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడి కేంద్రాన్ని సర్పంచ్ తిరుపతి నాయక్,సూపర్వైజర్ వనిత సందర్శించారు.ఈ సందర్భంగా వారు అంగన్వాడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పౌష్టికమైన,నాణ్యమైన ఆహారం అందించాలని, గర్భిణీ స్త్రీలకు అందాల్సిన సేవలను తూచా తప్పకుండా అందించాలని,పిల్లల్లో గల సృజనాత్మకతను బయటకు తీసే విధంగా విద్యా బోధన చేయాలని సూచించారు.ఈ సందర్భంగా అంగన్వాడి […]
ప్రభుత్వ ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోండి: సర్పంచ్ నాగెల్లి వెంకట్ రెడ్డి
43 Views కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు,నోట్ బుక్కులు,బెడ్ షీట్లు పంపిణీ చేసిన సర్పంచ్ TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలోని కేజీబీవీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు గ్రామ సర్పంచ్ నాగెల్లి వెంకట్ రెడ్డి,ఉప సర్పంచ్ కొర్రి అనిల్ ఉపాధ్యాయుల తో కలిసి విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు,నోట్ బుక్స్,బెడ్ షీట్లను పంపిణీ చేశారు.విద్యార్థులందరూ శ్రద్ధతో చదివి ఉన్నత మార్కులు సాధించి తల్లిదండ్రులతో పాటు గ్రామానికి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.గ్రామంలోని […]
ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే మీ ఇంటి గర్ పట్టి చెల్లిస్తా: ఉప సర్పంచ్ ఉడుగుల యాదగిరి
78 Views అందరికీ ఆదర్శంగా నిలిచిన రాజన్నపేట ఉపసర్పంచ్ ఉడుగుల యాదగిరి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తన కుమారుడిని చేర్పించిన ఉపసర్పంచ్ గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే వారి ఇంటి టాక్స్ (గర్ పట్టి) స్వంతంగా చెల్లిస్తానని ప్రకటన TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ఉప సర్పంచ్ ఉడుగుల యాదగిరి తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. తన కుమారుడు ఆరవ తరగతి చదువుతుండగా […]
ప్రైవేట్ స్కూల్ వాహనాలు మా గ్రామం లోకి రావద్దంటూ వెలసిన ఫ్లెక్సీ
336 Views బండలింగంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం: సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ పేరెంట్స్ కమిటీ మీటింగ్ లో అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు అభినందించిన ఎంఈఓ మా గ్రామంలోకి ప్రైవేట్ స్కూలు వాహనాలకు ప్రవేశం లేదంటూ వెలసిన ఫ్లెక్సీ TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆలోచనకు గ్రామస్తులు తోడయ్యారు. మంగళవారం నిర్వహించిన పేరెంట్స్ కమిటీలో గ్రామస్తులు అధిక సంఖ్యలో […]
సర్పంచ్ వేతనం సర్కార్ బడికి
255 Views సర్పంచ్ వేతనం సర్కార్ బడికి వితరణ ప్రకటన గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పట్ల తనకు ఉన్న నిబద్ధతను చాటుకున్నారు.సర్పంచ్ లకు ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయల నెలవారీ గౌరవ వేతనం 30 వేల రూపాయల […]
అందరికీ ఆదర్శంగా నిలిచిన నామాపూర్ సర్పంచ్ మాదాసు అనిల్
180 Views అందరికీ ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ మాదాసు అనిల్ తన కూతురు ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాల పై విశ్వాసం పెంచిన సర్పంచ్ TS తెలుగు న్యూస్ 24/7: ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామ సర్పంచ్ మాదాసు అనిల్ ప్రభుత్వ పాఠశాలలో తన కూతురును చేర్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య,మెరుగైన మౌలిక సదుపాయాలు,అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయుల సేవలు అందుబాటులో ఉన్నాయని,తన పాలనలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం […]
విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన కొండ ఆంజనేయులు గౌడ్
58 Views డెబ్భై వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన కొండ ఆంజనేయులు గౌడ్ TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం లోని గొల్లపల్లి గ్రామంలో అంబేద్కర్ నగర్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నీరు త్రాగడం కోసం డెబ్భై వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు శరీరానికి కావాల్సిన నీరు సమయానికి త్రాగి ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశ్యంతో వారికి వాటర్ బాటిల్స్ ను పంపిణీ […]
ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న బండలింగంపల్లి గ్రామస్తులు
596 Views బండలింగంపల్లిలో ప్రైవేటు పాఠశాల బస్సును అడ్డుకున్న గ్రామస్తులు TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో పాలకవర్గం గ్రామంలోని ప్రభుత్వ బడిని బలోపేతం చేయాలని,గ్రామంలోకి ప్రైవేట్ స్కూలు బస్సులు వాహనాలు రాకూడదని ప్రభుత్వ బడిలో సకల సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం కృషి చేయాలని గ్రామపంచాయతీలో తీర్మానించారు.ఈ మేరకు బుధవారం ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన బస్సు గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.ఈ […]










