405 Views ములుగు జిల్లా, సెప్టెంబర్ 25 మంగపేట మండలం రాజుపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2022-2023 అకాడమీక్ ఇయర్ లో 6 నుంచి 10 వ తరగతిలోని ఎస్సి ఎస్టీ మెరిట్ విద్యార్థులకు రాజుపేట కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో కెనరా విద్య జ్యోతి పథకం కింద రూ, 5000/- పాఠశాల ప్రధానో పాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్ అందజేశారు. అనంతరం రాజుపేట పాఠశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించిన […]
విద్య
గంజ్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
87 Views(తిమ్మాపూర్, సెప్టెంబర్ 24) కరీంనగర్ పట్టణంలోని గంజ్ హైస్కూల్లో 1973 వ సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వంవిద్యార్థులు తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. చిన్ననాటి స్మృతులను నెమరేసుకున్నారు. చిన్నపిల్లలుగా వెళ్లిన వారు.. మనవళ్లు, మనమరాళ్లను ఎత్తుకుని రావడం ఒకరినొకరు గుర్తుపట్టకపోవడం కనిపించింది. మళ్లీ నూతనంగా పరిచయం చేసుకున్నారు. చాలామంది పూర్వ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయ్యారు. కుటుంబసభ్యులతో రోజంతా ఆటాపాటలతో ఆనందంగా […]
తొలి ప్రయత్నం లోనే సివిల్ జడ్జిగా జగిత్యాల యువతి….
136 Viewsకరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డుకు చెందిన కొప్పు నిరోషా ఈమె వివాహం అనంతరం హైదరాబాదులో స్థిరపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేసి తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. మంచిర్యాల.రెండో మొదటి శ్రేణి అదనపు జూనియర్ మెజిస్ట్రేట్ గా ప్రభుత్వం నియమించినట్లు నిరోషా పేర్కొన్నారు.ఈమె జడ్జిగా నియమితులు కావడం పట్ల జగిత్యాల జిల్లాలో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు Telugu News 24/7tslocalvibe.com
టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులను బర్తరఫ్ చేయాలి
126 Views గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు టీఎస్పీఎస్సీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం బీఎస్పీ జిల్లా ఇంఛార్జి వీరబోయిన రాజేందర్ ముదిరాజ్ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు శనిగరపు నరేష్ కుమార్ మములుగు జిల్లా,ములుగు, సెప్టెంబర్ 13 కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం (హైకోర్టు) గ్రూప్ 1 అభ్యర్థులకు 2వ సారి నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసిన తరుణంలో బీఎస్పీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాడపాక రాజశేఖర్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన […]
తెలంగాణ సాంఘిక సంక్షేమ క పాఠశాలల సమస్యల పరిష్కారానికి వెంటనే పరిష్కరించండి.
125 Viewsసమస్యల పరిష్కారానికి వినతి తెలంగాణ సంఘిక సంక్షేమపాఠశాల జాయింట్ సెక్రెటరీ అనంత లక్ష్మీ TGPA రాష్ట జిల్లా కమిటీ అధ్యక్షులు చిట్యాల నర్సింలు అధ్వర్యంలో కలవడం జరిగింది మన జిల్లా లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు గాను కొన్ని మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి . మిగతా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సొంత భావనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయి . ఇక్కడ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గురుకుల […]
చదువుతో పాటు క్రీడలు ఉంటేనే విద్యార్థులు మానసికంగా రాణిస్తారు
104 Viewsమంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. (తిమ్మాపూర్ సెప్టెంబర్ 21) విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు భాగం కావాలని…శారీరకంగా బాగుంటేనే పిల్లలు మానసికంగా రాణిస్తారని స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రము లోని మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల […]
బదిలీలను ప్రారంభించాలి
132 Views టీఎస్ టీడబ్ల్యూటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జబ్బ రవి తెలంగాణ క్రాంతి,ఏటూరు నాగారం,సెప్టెంబర్ 19 గిరిజన సంక్షేమ విద్యా శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయలకు వెంటనే బదిలీలు నిర్వ హించాలని టీఎస్ టీడబ్ల్యూటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జబ్బ రవి పేర్కొన్నారు. మంగళవారం ఏటూరునాగారం ఐటీడిఏ ప్రాంగణంలో టీఎస్ టీడబ్ల్యూటీయూ అత్యవసర సమావేశం మండల అధ్యక్షులు అన్న వరం వెంకటేశ్వర్లు ఆధ్వ ర్యంలో నిర్వహించారు.ఈ సమావేశంకు ముఖ్య […]
ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి
146 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 19 పాఠశాలకు తాగి వస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి,ఎల్ రవి అన్నారు.మంగపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు జాడి యుగేందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి,ఎల్ రవి మాట్లాడుతూ మండలంలో కొంతమంది ఉపాధ్యాయులు పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్యా బోధన చెప్పకుండా పాఠశాలకు మద్యం తాగి […]
స్వచ్ఛంద పదవి విరమణ గర్వించదగ్గ విషయం
831 Views జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు ఎమ్మెల్యే అభ్యర్థి నాగ జ్యోతి ములుగు జిల్లా,సెప్టెంబర్ 17 పదవి విరమణ స్వచ్ఛందంగా ప్రజాసేవకు అంకితం చేస్తూ పదవి విరమణ చేసిన ఆదివాసి ముద్దుబిడ్డ సమ్మక్క సారక్క వారసుడు కొమురం భీం వారసుడు ఆదివాసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి కృష్ణ ప్రసాద్ పదవి విరమణ సభ ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో శ్రీరామ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు సభ అధ్యక్షతన […]
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళణం..
202 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 17) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1999-2000 7th క్లాస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళణం నిర్వహించారు… విద్యార్ధులు ఉపాధ్యాయులు కలిసి గత స్ముతులను గుర్తు చేసుకున్నారు.అనంతరం ఉపాధ్యాయులకు సన్మానం చేసినారు. 13 సంవత్సరాల తర్వాత కలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు,మనోహర్ రెడ్డి,మల్లారెడ్డి,రఫీ, త్రికరణ , శంకర్ విద్యార్థులు, కోరేపు రమేష్,బాబు,చిరంజీవి,సునీత,రజిత,నీరజ,పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy […]










