సిద్దిపేట జిల్లా:అక్టోబర్ 12
24/7 తెలుగు న్యూస్
గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం ములుగు గ్రామ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి జాతీయ స్కాలర్షిప్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక హర్షణీయం.భారత మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ప్రతి ఏటా ఇస్తున్నటువంటి జాతీయ స్కాలర్షిప్ పురస్కారానికి ములుగు ప్రభుత్వ కళాశాల నుండి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావటం పట్ల ములుగు కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
