విద్య

యూనివర్సిటీ ఏర్పాటుకు వినతిపత్రం

166 Views

సిద్దిపేట జిల్లా: అక్టోబర్ 18
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి

సిద్దిపేట జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని. జిల్లాకు చెందిన విద్యావంతులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం యూనివర్సిటీ సాధనోద్యమ కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది బాబురావు, జగ్గు మల్లారెడ్డి, పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *