224 Views.. – ఉపాధ్యాయులను సన్మానించిన మంత్రి గంగుల, ఎమ్మెల్యేలు డా.రసమయి, సుంకే రవి శంకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ, కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటరియంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల ను ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రి వర్యులు గంగుల కమలాకర్, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ ఎమ్మెల్యే డా.శ్రీ.రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు హాజరై ఉపాధ్యాయులను ఘనంగా […]
159 Views జడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపేటలో వైభవంగా ఆచార్య జయశంకర్ జయంతి ఉత్సవాలు *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ఎల్లారెడ్డిపేటలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తిరుమల మనోహరచారి గారు ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి గాలిపెల్లి కృష్ణ హరి గారు ఉపాధ్యాయులు అజ్మీర భీక్కు నాయక్ అంజన్ రెడ్డి న్యాత రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. […]
109 Views(తిమ్మాపూర్, సెప్టెంబర్ 24) కరీంనగర్ పట్టణంలోని గంజ్ హైస్కూల్లో 1973 వ సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వంవిద్యార్థులు తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. చిన్ననాటి స్మృతులను నెమరేసుకున్నారు. చిన్నపిల్లలుగా వెళ్లిన వారు.. మనవళ్లు, మనమరాళ్లను ఎత్తుకుని రావడం ఒకరినొకరు గుర్తుపట్టకపోవడం కనిపించింది. మళ్లీ నూతనంగా పరిచయం చేసుకున్నారు. చాలామంది పూర్వ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయ్యారు. కుటుంబసభ్యులతో రోజంతా ఆటాపాటలతో ఆనందంగా […]