Breaking News

10116 విరాళాలు

120 Viewsరాజరాజేశ్వరి దేవస్థానం 10116 విరాళాలు జగిత్యాల జిల్లా ఫిబ్రవరి 29 జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయనికి చెట్ల సుజాత-కిషన్ శాశ్వత విరాళంగా 10116/- రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భూమాడి గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి బైర పోషయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, చాట్ల విజయ భాస్కర్, ప్రశాంత్,ఆలయ ప్రచారకర్త పార్థసారథి,కార్యవర్గ సభ్యులు ఉయ్యాల శేకర్,రమేష్, కొత్తురి బాబు,కర్ణకర్, రాకేశ్,ఒరుగల కోమురెల్లి […]

Breaking News

అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేసిన బిఆర్ఎస్ కార్యకర్తలు.

111 Viewsతెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 29:అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేసిన బిఆర్ఎస్ కార్యకర్తలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల మొండి వైఖరిని వేడి ప్రభుత్వ మద్దతు ధరతో సోయాబీన్ మరియు శనగ పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆదేశానుసారం రైతు రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వాహనాలను దిగ్బంధం చేశారు.. ఇకనైనా స్పందించకుంటే […]

Breaking News

మహాశివరాత్రి ఉత్సవానికి ఆహ్వాన పత్రిక…

248 Viewsగజ్వేల్ మండల్ కోమటిబండ ఫిబ్రవరి 29, 24/7 తెలుగు న్యూస్: మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేత.. సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మండలం, కోమటి బండ లో గుట్ట మీద వెలిసిన ప్రముఖ దేవాలయం శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవానికి ఆహ్వాన పత్రికను గురువారం మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి అందజేసిన శ్రీ సంగమేశ్వర భజన మండలి సభ్యులు. కోమటిబండ మాజీ […]

Breaking News ప్రాంతీయం

కార్యదర్శిపై కేసు నమోదు…

185 Views ముస్తాబాద్, ఫిబ్రవరి 28 24/7న్యూస్ ప్రతినిధి గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాల్సిన ఓ పంచాయతీ కార్యదర్శి ప్రజల ఆస్తులను వేరే వ్యక్తి పేరుపై తప్పుడు నంబర్ సృష్టించి స్థల కబ్జాకు పాల్పడిన ఘటన సిరిసిల్లా జిల్లా కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కొండాపూర్ గ్రామానికి చెందిన తపాకుల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఇంటి నెంబర్ 6–86 గల డిస్మెంటల్ 363చదవరపు గజాల ఇంటిని పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ తప్పుడు నంబర్ సృష్టించి స్థలం కబ్జా చేశారనే […]

Breaking News విద్య

నిమిషం ఆలస్యమైన అనుమతించబోము.. నేడే ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

116 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. రాచర్ల జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ తెలిపింది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేసింది. రాచర్ల జూనియర్ కళాశాలలో 247 మంది హాజరు కానుండగా 293 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకానున్నారు. డిజిటల్ గడియారాలు, పర్సులు నగదును ఆర్నమెంట్ బంగారం ఆభరణాలు విద్యార్థునులు వస్తువులను ధరించరాదని పేర్కొన్నారు. వివిధ సెంటర్ల వద్ద […]

Breaking News

షాడో కన్నడ చిత్రం దర్శకుడు బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి

269 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన చిదుగు రవి గౌడ్ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో 15 రోజుల నుండి అంతు చిక్కని వ్యాధితో పోరాడుతూ ఈరోజు ఉదయం 11:45 నిమిషాలకు మృతి చెందాడు చీదుగు రవి గౌడ్ కు తండ్రి కిషన్ గౌడ్ అన్నయ్య రాజేష్ గౌడ్ లు ఉన్నారు వీరి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు మరియు అక్కను కూడా కోల్పోయారు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు వీరికి […]

Breaking News

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

302 Views(తిమ్మాపూర్ ఫిబ్రవరి 24) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎల్ఎండి జలాశయంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం.. డెడ్ బాడీ పూర్తిగా ఉబ్బిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉందని స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి ఎల్ఎండి ఎస్సై చేరుకొని దర్యాప్తు చేపట్టరు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News ప్రాంతీయం

వలస జీవి హఠాత్ మరణం

929 Viewsవలస జీవి హఠాత్ మరణం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల రాజు వయస్సు 45 బహ్రెయిన్ దేశము గత 10 సంవత్సరాల నుండి డ్రైవర్ వృత్తిపైన వెళ్లి జీవనం సాగిస్తున్నాడు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బహ్రెయిన్ దేశంలో తాను నివాసం ఉంటున్న రూమ్ నుండి తాను డ్రైవర్ వృత్తి చేస్తున్న డ్యూటీకి వెళ్దామని రెడీ అవ్వగా హఠాత్తుగా ఛాతిలో నొప్పి రాగానే మిత్రులకు […]

Breaking News నేరాలు

వెంటాడిన‌ ప్రమాదాలు..కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..

213 Viewsవెంటాడిన‌ ప్రమాదాలు.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి .. వెంటాడిన ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించిన మృత్యువు.. ఎమ్మెల్యే గా కలిసి‌రాని‌ కాలం..లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడి నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెంటవ సారి‌ ప్రమాదానికి గురై.. మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక. యువ‌ఎమ్మెల్యే మృతి నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ […]

Breaking News

కెటిఆర్ సూచనల మేరకు ఖైదీలను విడుదల చేసిన దుబాయ్ దేశం

151 Viewsకెటిఆర్ సూచనల మేరకు ఖైదీలను విడుదల చేసిన దుబాయ్ దేశం ఐదుగురు ఖైదీలను విడిపించడంలో ముఖ్య భూమిక పోషించిన రాదారపు సత్యం ఎల్లారెడ్డిపేట మండలం ఫిబ్రవరి 22 : మాజీ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రాధారపు సత్యం దుబాయ్ అడ్వకేట్లతో అనునిత్యం మాట్లాడుతూ బందీలుగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులను విడిపించడంలో ముఖ్య భూమిక పోషించారు , దుబాయిలో వివిధ కంపెనీల్లో పని చేస్తున్న కార్మికులకు చేదోడు […]