Breaking News నేరాలు

వెంటాడిన‌ ప్రమాదాలు..కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..

182 Views

వెంటాడిన‌ ప్రమాదాలు..

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ..

వెంటాడిన ప్రమాదాలు..
రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించిన మృత్యువు..
ఎమ్మెల్యే గా కలిసి‌రాని‌ కాలం..లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడి నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెంటవ సారి‌ ప్రమాదానికి గురై..

మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక. యువ‌ఎమ్మెల్యే మృతి

నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ మృతి.. లాస్య నందితకు తీవ్రగాయాలు..పది రోజులు గడువక‌ ముందే మరో రోడ్ ప్రమాదం..ఓఆర్ఆర్ వద్ద డివైడర్ ను ఢీ కొని పల్టీలు కొట్టిన ఎమ్మెల్యే కారుయువ‌ఎమ్మెల్యే లాస్య‌నందిత మృతి..తండ్రి సాయన్న ఆశయాలు‌ నెరవేర్చకుండానే తండ్రి వద్దకి…

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్