తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 29:అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేసిన బిఆర్ఎస్ కార్యకర్తలు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల మొండి వైఖరిని వేడి ప్రభుత్వ మద్దతు ధరతో సోయాబీన్ మరియు శనగ పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆదేశానుసారం రైతు రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వాహనాలను దిగ్బంధం చేశారు.. ఇకనైనా స్పందించకుంటే రైతుల పక్షాన నిరంతర నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.




