Breaking News ప్రాంతీయం

గోపాలరావుపేటలో చిరుత సంచారం భయం గుప్పెట్లో ప్రజలు..!!!

265 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గోపాలరావుపేట లో చిరుత సంచారం… భయాందోళనకు గురవుతున్న ప్రజలు ఒకలేగ దూడహతం అయినట్లుగా ప్రాథమిక సమాచారం Telugu News 24/7tslocalvibe.com

Breaking News ఆధ్యాత్మికం

శ్రీ దుర్గా మాత శోభయాత్ర ఘనంగా ప్రారంభించిన సర్పంచ్ వెంకట్ రెడ్డి.

323 Viewsశ్రీ దుర్గా మాత శోభయాత్ర ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయం నుండి శోభాయాత్ర ప్రారంభం అయింది శనివారం రోజున రాత్రి 9:00 నుండి తెల్లవారుజాము వరకు ఊరేగింపు నిర్వహిస్తున్నారు పోతరాజుల విన్యాసాలు బైండ్ల డప్పుల చప్పుడు మరియు గ్రామ దేవత గ్రామదేవతల ఊరేగింపు మహిళలు బోనాలు ఎత్తుకొని శోభాయాత్రగా అన్ని కులాల ఐక్యతతో పండగ వాతావరణం విజయవంతంగా నిర్వహించి బయలుదేరారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఒక్కసారిగా పండగ […]

Breaking News

మర్కుక్ : చేబర్తి *కంటి వెలుగుతో మసకబారిన కళ్ళకు వెలుగులు పంచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం*-

114 Viewsమర్కుక్ : చేబర్తి *కంటి వెలుగుతో మసకబారిన కళ్ళకు వెలుగులు పంచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం*-    *మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి చూపు మస్కబారిన బాధితులకు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డిలు హాజరై స్థానిక సర్పంచ్ అశోక్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ లతో […]

Breaking News

*రాజన్న సిరిసిల్ల జిల్లా పేదల జీవితాల్లో కంటి వెలుగు*

158 Views -16 రోజులు.. 62 వేల 489 మందికి కంటి పరీక్షలు – *కంటి వెలుగు కు విశేష స్పందన* – వీర్నపల్లి మండల కేంద్రంలోని కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన మంత్రి  కేటిఆర్   దృష్టి లోపాలను దూరం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ‘కంటి వెలుగు’. మానవత్వం ఇమిడి ఉన్న ఎంతో గొప్ప కార్యక్రమం దృష్టి లోపాలతో బాధ పడుతున్న పేద ప్రజలకు ‘కంటి వెలుగు’ చూపును ప్రసాదిస్తున్నది. పల్లె […]

Breaking News ప్రాంతీయం

జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు చాంద్ పాషను పరామర్శించిన జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి

215 Viewsజడ్పీ కో ఆప్షన్ సభ్యుడు చాంద్ పాషను పరామర్శించిన జడ్పీ చైర్ పర్సన్  న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి… Telugu News 24/7tslocalvibe.com

Breaking News

గజ్వెల్ పట్టణంలో బిజెపి కార్నర్ మీటింగ్.

165 Views  తెలంగాణ వ్యాప్తంగా ప్రజా గోస బీజేపీ – బరోసా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు స్ట్రీట్ కార్నర్ సమావేశం లో బాగంగా గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో భరత్ నగర్ శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ ఇందిరాపార్క్ చౌరస్తాలో బిజెపి పట్టణ అధ్యక్షుడు ఉప్పల మధుసూదన్, బిజెపి కార్నర్ మీటింగ్ల కోఆర్డినేటర్ దేవులపల్లి మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు […]

Breaking News ప్రకటనలు విద్య

గోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థి ఎంపిక

248 Viewsగోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థి ఎంపిక విద్యార్థికి పూలగుచ్చమిఛ్ఛి అభినందించిన కరస్పాండెంట్ : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కు చెందిన 2019 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థి నీలం పర్షరాములు గోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు ఎంపికయ్యాడు ఈ సందర్భంగా పర్షరాములు ను విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ ఎం డి లతీఫ్ , ప్రిన్సిపాల్ శరత్ కుమార్ […]

Breaking News

ఎస్సీ ఉపకులాలకు వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ – ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం

197 Views      ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలోనే ఎస్సీ ఉప కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2వేల కోట్ల నిధులు కేటాయించాలని ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచీ డిమాండ్ చేశారు. ఈ మేరకు నేడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ని వారి నివాసం లో కలిసి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని […]

Breaking News

పేద ప్రజల బాగు కోసం అనేక సంక్షేమ పథకాలు – కౌన్సిలర్ పంబాల అర్చన శివకుమార్

142 Views    కంటి వెలుగు కార్యక్రమం బృహత్తర కార్యక్రమం అని కౌన్సిలర్ పంబాల అర్చన శివ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని 4 వ వార్డులో ప్రభుత్వ పాఠశాలలో గురువారం కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ తో కలిసి ప్రారంభించిన కౌన్సిలర్ పంబాల అర్చన శివకుమార్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం ఒక చక్కని కార్యక్రమం అని సీఎం కేసీఆర్ పేద ప్రజల బాగు కోసం అనేక సంక్షేమ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

విద్యార్థులకు తిమ్మాపూర్ బాకురుపల్లి తండా విద్యార్థులకు ఉపయోగకరమైన వస్తువులను ఫైజర్ కంపెనీ వితరణ

254 Views1 Views  రాజన్నన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గల బాకురుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ తరగతికి సరిపడ అన్ని వస్తువులను వితరణ చేశారు పుస్తకాలు నోటుబుక్కులు చేతి గొడుగులు వాటర్ బాటిల్స్ స్కేలు కంపాక్స్ , పెన్సిల్లు..బొప్పాపూర్ గ్రామానికి చెందిన మొడుసు బాల్ రెడ్డి సింగపూర్ లో గల ఫైజర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం విద్యా వైద్యానికై విరాళాలు ఇస్తూ ఉంటారు.. […]