147 Viewsతెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ ను శనివారం రోజున మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ గుమ్మడి లింగం, రవి, గజ్వేల్ కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
239 Views గజ్వేల్ లో ఎగిసే తారాజువ్వలు చిత్రం ప్రదర్శ గజ్వేల్ సంతోషి టాకీస్ లో కనిపిస్తున్న చిన్నారుల చలనచిత్రం విద్యార్థిని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడుతుందని డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, ప్రజ్ఞపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో వారం వారం మంగళ చిన్నారుల చిత్రం ఎగిసే తారాజువ్వలు సంతోషి టాకీస్ లో షిరిడీ సాయి చిల్డ్రన్ వినోద్ ఫిలిం సొసైటీ జిల్లా కుమార్ రెడ్డి, బత్తిని నరేష్ ఆధ్వర్యంలో […]
190 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ లు మార్పు చేయడం జరిగింది. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక నెంబర్లు ఇక పై పనిచేయవు. ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించగలరు. *తేది: 01-11-2022 నుండి కింద తెలుపబడిన కొత్త అధికారిక ఫోన్ నెంబర్ లలో పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ఐపీఎస్.,గారు ఒక ప్రకటనలో తెలిపారు.* *ఎస్పీ రాజన్న సిరిసిల్ల* *8712656400* […]