జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు చాంద్ పాషను పరామర్శించిన జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి…
హాస్పిటల్ నుంచి డిచ్చర్జ్ అయి ఇంటికీ వచ్చిన జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ చాంద్ పాషా ను జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి ఎల్లారెడ్డి పెట్ లో వారి గృహంలో పరామర్శించారు.
వీరి వెంట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, పాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, నాయకులు,తదితరులు ఉన్నారు.
