Breaking News

నిధుల లెక్క, పత్రం సమర్పించాలి సత్వరం.. గౌరారం గ్రామ పౌరుల దరఖాస్తు పత్రం..

140 Viewsవర్గల్ మండల్, గ్రామం గౌరారం: గ్రామానికి చెందిన పౌరులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి  సమాచార హక్కు చట్టం (RTI)ద్వారా గ్రామపంచాయతీలో ఎన్ని నిధులు ఉన్నాయి,ఆ నిధులు ఎక్కడి నుండి వచ్చాయి, వాటిని దేని దేనికి ఖర్చు చేసారు, మరియు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి విడుదలైన నిధులు ఎన్ని వాటి ఖర్చుల వివరాలు తెలపగలరని,గ్రామ యూవకుల కలిసి పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు పత్రం ఇవ్వడం జరిగింది.              […]

Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

154 Viewsమర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో లెంకల బాలు మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ శనివారం నాడు మృతుడు లెంకల బాలు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 5000/రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షుడు మురళి, బిఆర్ఎస్ బిసి సెల్ ఉప అధ్యక్షుడు అజయ్, […]

Breaking News

నూతన వధూ వరులను ఆశీర్వదించిన బీ ఆర్ ఎస్ నాయకులు

156 Viewsములుగు మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జోగిని రవి అన్న కుమారుని వివాహానికి హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ ఆయనతోపాటు అచ్చాయిపల్లి సర్పంచ్ మండల బిసి సెల్ అధ్యక్షులు పల్లె బాబు పుల్లబోయిన అశోక్ రామకృష్ణ కొల్తూరు మల్లేష్ రాజశేఖర్ ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు 

144 Views  నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లి మండలంలోని ఎల్లారెడ్డి గూడ గ్రామంలో గురువారం శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్న సంస్థ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు మీలా సోమయ్య గుప్తా, అధ్యక్షులు రంగ శేఖర్ గుప్తా, ఉపాధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి గుప్తా ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 122వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ […]

Breaking News

జర్నలిస్టుల పై దాడులు సిగ్గుమాలిన చర్య  ధలిత వర్కింగ్ జర్నలిస్ట్ అస్సోసియేషన్ గజ్వేల్ ఉపాధ్యక్షుడు పొట్ట అశోక్ కుమార్

655 Views    కొండపాక జప్తి నాచారం మధిర గ్రామమైన దోమలోనిపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు వారు పండించిన పత్తి పంటను అమ్ముకునేందుకు సోమవారం దుద్దెడ శివారులోని మహదేవ్ కాటన్ మిల్లుకు వెళ్లారు. పత్తిని తూకం వేసిన సమయంలో రైతులకు అనుమానం రావడంతో యాజమాన్యాన్ని నిలదీశారు. మిల్లులో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని విలేకరులకు తెలియజేప్పెందుకు పలువురు విలేకరులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న విలేకరులు రైతుల పక్షాన నిలబడి వారికి న్యాయం […]

Breaking News

డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామికి ఘన సన్మానం

153 Views  సిద్దిపేట జిల్లా గజ్వేల్ కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం గ్రామం రేణుక ఎల్లమ్మ దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామికి కిరాణా వర్తక సంఘం కార్యాలయంలో శాలువా కప్పి ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ వంగపల్లి ఆంజనేయస్వామి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటూ ప్రజలను భక్తి మార్గం వైపు మళ్లీ విధంగా కృషి చేస్తున్నారని […]

Breaking News

వీర హనుమాన్ దేవాలయానికి విరాళం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

146 Views         మార్కుక్ మండల కేంద్రంలోని పాములపర్తి గ్రామంలో గురువారం నాడు వీరా హనుమాన్ దేవాలయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినా మార్కుక్ మండల బీ ఆర్ ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు, సేవా రత్నా అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్, అనంతరం వీర హనుమాన్ ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అభివృద్ధి కొరకు ఆలయ కమిటీ బృందం సమక్షంలో 51,116/ రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో […]

Breaking News

భారీ వర్షాలు

138 Viewsసిద్దిపేట జిల్లాలో గురువారం నాడు కొన్ని వర్షాలు కురిశాయి.అదేవిధంగా చోటల్లా వడగళ్ల తో కూడిన వర్షాలు కురిశాయి. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

నవవధువుకు పుస్తే మట్టెలు అందజేసిన గోలి సంతోష్

164 Views  సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన ముండ్రాతి శ్యామల, కీర్తిశేషులు శ్రీను కుమార్తె పావని వివాహానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ మమత దంపతుల ఆధ్వర్యంలో గురువారం నవ వధువు పావని వివాహానికి పుస్తె మట్టెలు మరియు చీరె సారే అందజేశారు. ఈ సందర్భంగా గోలి సంతోష్ మాట్లాడుతూ సేవ చేయడంలో తృప్తి ఉంటుందని నిరుపేద కుటుంబానికి నా వంతు సహాయం చేయడం సంతోషంగా […]

Breaking News ప్రాంతీయం విద్య

ఇంటర్ విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్ళు వితరణ

333 Viewsతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం రోజున ప్రారంభం కావడంతో ఉదయం పూట మొదటి సంవత్సరం సందర్భంగ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ యూత్ నాయకులు పెన్ను పెన్సిల్లు అందజేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు మంచిగా రాయాలని మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళీమోహన్ గౌడ్,ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడ్ల సందీప్,,ఎస్టీ సెల్ అధ్యక్షులు సీత్యనాయక్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సద్దాం,సీనియర్ […]