ములుగు మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జోగిని రవి అన్న కుమారుని వివాహానికి హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ ఆయనతోపాటు అచ్చాయిపల్లి సర్పంచ్ మండల బిసి సెల్ అధ్యక్షులు పల్లె బాబు పుల్లబోయిన అశోక్ రామకృష్ణ కొల్తూరు మల్లేష్ రాజశేఖర్ ఉన్నారు.
