191 Viewsఘనంగా బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 22 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో జరిగినటువంటి బతుకమ్మ సంబరాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతిలో లభించినటువంటి వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించారు ఆటపాటలతో మహిళలు ఆడారు డీజే సౌండ్ తో పాటలు పెట్టి మహిళలు బతుకమ్మ చుట్టూత ఆడారు శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచినమ్మ గౌరమ్మ అంటూ చండూరు గ్రామంలో పెద్ద ఎత్తున […]
234 Viewsకొల్లాపూర్ జనవరి 18:కన్నుల పండుగగా శ్రీలక్ష్మి నరసింహుడి బ్రహ్మోత్సవం. రథోత్సవంలో పాల్గొన్న మంత్రి జూపల్లి. ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన స్వామి వారి భక్తులు. సొంత గ్రామంలో కనిపించని మాజీ ఎమ్మెల్యే ఫోటో, సింగోటం బ్రహ్మోత్సవాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నుండి, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి బారులు తీరుతారు. ముఖ్యంగా స్వామివారి రథోత్సవం రోజు లక్షలాదిమంది ప్రజలు తరలి వస్తారు. కొల్లాపూర్ ప్రజలకు శ్రీ […]
141 Viewsరసమయిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే…. గ్రామీణ విలేకరులను విధుల నుండి తప్పించినంతమాత్రాన బెదిరేది లేదు గన్నేరువరం ప్రజలు చేపట్టే ప్రజాస్వామిక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటామని ఆయా ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తాం నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం No Slide Found In Slider. Poll not found Telugu News 24/7