వర్గల్ మండల్, గ్రామం గౌరారం: గ్రామానికి చెందిన పౌరులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి సమాచార హక్కు చట్టం (RTI)ద్వారా గ్రామపంచాయతీలో ఎన్ని నిధులు ఉన్నాయి,ఆ నిధులు ఎక్కడి నుండి వచ్చాయి, వాటిని దేని దేనికి ఖర్చు చేసారు, మరియు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి విడుదలైన నిధులు ఎన్ని వాటి ఖర్చుల వివరాలు తెలపగలరని,గ్రామ యూవకుల కలిసి పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు పత్రం ఇవ్వడం జరిగింది.
01 ఏప్రిల్ 2014 నుండి 28 ఫిబ్రవరి 2023 వరకు పూర్తి వివరణ RTI ద్వారా కోరడమైనది.ఈ సందర్భంగా
![]()
![]()
![]()
మఠం మహిపాల్ యాదవ్,ఎల్కంటి దేవేందర్ రెడ్డి, వడ్లకొండ వెంకటేష్,మంకీ యాదగిరి,గుండు మహేష్ గౌడ్,పల్లె నాగరాజ్ గౌడ్,దాచారం నాగార్జున్,పూదరి ప్రశాంత్ గౌడ్,మఠం కుమార్ యాదవ్,పాశం నిఖిల్ రెడ్డి,రాజపేట్ రాము గౌడ్ తదితరులుు పాల్గొన్నారు.