Breaking News

లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో 300 ల రోజుకు చేరుకున్న అల్పాహారం పంపిణీ

163 Views  సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహారం పంపిణీ కార్యక్రమం మంగళ వారం 300 రోజులకు చేరుకున్న సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు సయ్యద్ మతీన్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సయ్యద్ మతీన్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో సభ్యుల […]

Breaking News కథనాలు విద్య

గడిచిన గతాన్ని… మధుర జ్ఞాపకాలను తెరపై చూసుకునే సువర్ణ అవకాశమే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….

159 Viewsగడిచిన గతాన్ని… మధుర జ్ఞాపకాలను తెరపై చూసుకునే సువర్ణ అవకాశమే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని చదువు నేర్పిన గురువులు నాగభూషణం శంకరయ్య జనార్ధన్ వెంకటయ్య భాను కృష్ణ ప్రసాద్ అన్నారు ఆదివారం రోజునపూర్వవిద్యార్తుల సమ్మేళనం 1987 88 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిపారు. మండల కేంద్రములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మొదట వారితో చదివి పలు కారణాలతో మృతి చెందిన 22 మంది సహచర విద్యార్థులకు […]

Breaking News కథనాలు ప్రాంతీయం

కుటుంబ సభ్యుల చెంతకు చేరిన కమల…

402 Viewsకుటుంబ సభ్యుల చెంతకు చేరిన కమల… మండలం లోని మద్దిమల్ల గ్రామ కాశీ తండాకు చెందిన మాలోత్ కమల శుక్రవారం రాత్రి కుటుంబ కలహాల కారణంగా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టంపల్లి కి వెళ్లగా ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఎల్లారెడ్డి పేట లోని డే కేర్ సెంటర్ లో చేర్పించగా ఇట్టి విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలపగా శనివారం మద్దిమల్ల కాశీ తండా నుండి వచ్చిన […]

Breaking News

ఫోన్ పోయినా, పోగొట్టుకున్న, దొరుకుతుందోచ్…

150 Viewsబేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని ఎల్కల్ గ్రామానికి చెందిన గడ్డం రాజు అను వ్యక్తి ది గతం లో వివో ఫోన్ పోవడం జరిగింది. అట్టి ఫోన్ ను ట్రెసింగ్ చేసి దొరికిన వారి నుండీ ఫోన్ స్వాధీనం చేసుకొని బేగంపేట్ ఎస్ ఐ అరుణ్  మరియు సిబ్బంది బాధితునికి ఫోన్ అందచేయడం జరిగింది. తరుణం మంచిదే,సంతోషించవలసిన విషయమే. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం

బంధనకల్లో రెడ్డిసంఘం కులదేవత మంకాలమ్మ మూడవ వార్షికోత్సవం ఘనంగా…

188 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 28,   ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో రెడ్డిసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కులదేవత అయిన మహంకాళి మాత మూడవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలోని గ్రామదేవత యినా పోచమ్మ బోనాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. బైండ్ల రాజుల నృత్యాలు ఆటపాటలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వారి మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షులు చల్లా దేవరెడ్డి, ఉపాధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్ రెడ్డి తోపాటు రెడ్డి సంఘం సభ్యులు మాట్లాడుతూ […]

Breaking News

జగదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి జన్మదినం సందర్భంగా కొత్తపేట గ్రామ ఉప సర్పంచ్ శుభాకాంక్షలు తెలిపారు

147 Viewsజగదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి జన్మదినం సందర్భంగా కొత్తపేట గ్రామ ఉప సర్పంచ్ మహేష్,దేవేందర్ రెడ్డి,అమరేందర్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,రామచంద్రం,వెంకటేష్,వెంకటేష్,శ్రీకాంత్,గ్రామ నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శాలువతో సన్మానించి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు** ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ ను కలిసిన డాక్టర్.వంగపల్లి అంజయ్య స్వామి

150 Views    యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం ( కైలాసపురం) రేణుకా ఎల్లమ్మ దేవాలయం అధ్యక్షులు ఐవీఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ ఛైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి గురువారం హైదరాబాద్ లో మాజీ ఎంపీ టీజీ.వెంకటేష్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల.శ్రీనివాస్ గుప్తా ను కలిసి యాదాద్రి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా అంజయ్య స్వామి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

గొల్లపల్లిలో కంటి వెలుగు ప్రారంభం

340 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ గురువారం రోజున సందర్శించారు. వైద్యసేవలను అందుతున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.రమేష్ గౌడ్ వెంట వార్డు సభ్యులు పాటి దేవయ్య, బి ఆర్ ఎస్ నాయకులు మనోహర్, శ్రీధర్ ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సహాయం… సహాయక నిధి నుండి….

143 Viewsవర్గల్  మండలోని అవుసులోనిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల పద్మ, భర్త బాలురాజు  కుటుంబానికి సీఎం సహాయ నీది కింద సీఎం రిలీఫ్ ఫండ్ 30000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సర్పంచ్ కరుణాకర్ మరియు విలేజ్ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో పోలీస్ స్టేషన్లో ఠాణా దివస్…

168 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా .. మే 2వ తేదీ (మంగళవారం రోజున) ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో”ఠాణా దివస్… ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో మే 2 వ తేదీ మంగళవారం రోజున నిర్వహించే “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ఒ క ప్రకటనలో తెలిపారు..* ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా […]