వర్గల్ మండలోని అవుసులోనిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల పద్మ, భర్త బాలురాజు కుటుంబానికి సీఎం సహాయ నీది కింద సీఎం రిలీఫ్ ఫండ్ 30000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సర్పంచ్ కరుణాకర్ మరియు విలేజ్ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.
76 Viewsకుల సంఘాల భవనం నిర్మాణం కొరకు ఎమ్మెల్యే కోట సిడిపి నిధులు మంజూరు చేసిన గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు…గౌ.నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నగరం లోని వివిధ కుల సంఘాల భవనం నిర్మాణం కొరకు 35 లక్షలు ఎమ్మెల్యే కోట సిడిపి నిధులు మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలను క్యాంపు కార్యాలయం లో సంఘ సబ్యులకు అంద చేశారు. 1)యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ అర్సపల్లి 10.లక్షలు 2)బాల […]
227 Viewsసావిత్రిబాయి జ్యోతిబాపూలే విగ్రహ ప్రతిష్టను నిర్మిస్తాం… – ఎల్లారెడ్డిపేటముదిరాజ్ కుల సంఘ సభ్యులు- రాజన్న సిరిసిల్ల జిల్లాఎల్లారెడ్డిపేట 24/7 న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి జ్యోతిబా పూలే విగ్రహ ప్రతిష్టను ఏర్పరుస్తామని ఎల్లారెడ్డిపేట ముదిరాజ్ కులస్తులు తీర్మానించుకున్నట్లు విలేకరుల ప్రకటనలో తెలిపారు ఆదివారం రోజున ఎల్లారెడ్డిపేటముదిరాజ్ కుల సంఘం భవనంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పలు గ్రామాల కుల సంఘం భవనంలో నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పాటు జరిగిందని చెప్పారు. […]
91 Viewsఅయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు సబబు కాదు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినా, ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడిన లేదా ప్రవర్తించినా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటాం. – బైరీ నరేష్ పై కేసు నమోదు చేయడం జరిగింది. చట్ట ప్రకారం శిక్ష పడేటట్లు చూస్తాము. ఎఫ్ఐఆర్ నెంబర్. 185/2022 యు/ఎస్ 153-A, 295-A, 298, 505(2) IPC of PS కొడంగల్ జిల్లాలో ఎక్కడైనా మీటింగ్ లు నిర్వహించేటప్పుడు మీటింగ్ […]