జగదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి జన్మదినం సందర్భంగా కొత్తపేట గ్రామ ఉప సర్పంచ్ మహేష్,దేవేందర్ రెడ్డి,అమరేందర్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,రామచంద్రం,వెంకటేష్,వెంకటేష్,శ్రీకాంత్,గ్రామ నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శాలువతో సన్మానించి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు**





