రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ గురువారం రోజున సందర్శించారు. వైద్యసేవలను అందుతున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.రమేష్ గౌడ్ వెంట వార్డు సభ్యులు పాటి దేవయ్య, బి ఆర్ ఎస్ నాయకులు మనోహర్, శ్రీధర్ ఉన్నారు.




