Breaking News

చిరుత సంచరిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై రాహుల్ రెడ్డి

45 Views పోలీసు వారి హెచ్చరిక: ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి మండలాల శివారులో కంచర్ల-వీర్నపల్లి మధ్యలో చిరుతపులి సంచరిస్తున్నందున వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల ప్రజలు పులి సంచరిస్తున్న ప్రాంతంలోని చుట్టుప్రక్కల గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలని,ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని అంతేకాకుండా రాత్రి వేళల్లో పొలాల వద్ద నిద్రించడం,ఒంటరిగా అటవీ మార్గాల్లో ప్రయాణించడం ప్రమాదకరం అని,పశువులను అటవీ ప్రాంతంలో కట్టేయ వద్దని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి ప్రజలకు తెలుపుతూ అప్రమత్తం […]

Breaking News

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ

35 Views ఏప్రిల్ లో ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.ఏప్రిల్‌,మే,జూన్‌ నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని ఏప్రిల్‌ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.ప్రస్తుతం భారత ఆహార సంస్థ (FCI) గోదాముల్లో బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోవడంతో,రాబోయే కొత్త ధాన్యానికి చోటు కల్పించేందుకు ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.ప్రస్తుతం నెలకు ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు.మూడు […]

Breaking News

ఏప్రిల్ 1 నుండి ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్ గరీమ అగ్రవాల్.

74 Views   ఏప్రిల్ 1 నుంచి మన ఇసుక వాహనంతో సరఫరా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇబ్బందులు రావద్దు ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడి. ఎస్పీ మహేష్ బి గితే, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు,ఎస్ హెచ్ ఓలతో కలిసి ఐడీఓసీలో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వచ్చే నెల (ఏప్రిల్) ఒకటో […]

Breaking News

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్

228 Views అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కి వెళ్తున్న డివైఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ ని వేకువ జామున పోలీసులు అరెస్టు చేసి ఎల్లారెడ్డిపేట స్టేషన్ కు తరలించారని,అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని మహేష్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలని,రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి […]

Breaking News

బొప్పాపూర్ లో విషాదం

346 Views *బొప్పాపూర్ లో బొమ్మన వేణి రాజు మృతి* ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది.సోమవారం ఉదయం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో ప్రమాదానికి గురైన బొప్పాపూర్ వాసి బొమ్మనవేణి రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న బొమ్మన వేణి రాజు పాల సేకరణ నిమిత్తం పలు గ్రామాలు తిరిగి ఆటోలో పాల క్యాన్లను తరలిస్తున్న నేపథ్యంలో, జరిగిన ప్రమాదంలో తలకు బలమైన గాయం తగలడంతో […]

Breaking News రాజకీయం

జీవన్ రెడ్డి తో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక భేటీ

68 Viewsజీవన్ రెడ్డి తో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక భేటీ. ససేమిరా అంటున్న జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా:మార్చి 24 కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో నేడు ఆయన నివాసానికి పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,ఏఐసీసీ చీఫ్ సచిన్,విప్ అది శ్రీనివాస్, చేరుకున్నారు.ఈ క్రమంలో రాజీ కుదిరిచ్చే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ రాజకీయ నిర్ణయాలతో జీవన్ రెడ్డి,చాలా […]

Breaking News ప్రాంతీయం విద్య

తండ్రి మరణం తో తీవ్ర బావోద్వేగానికి లోనై.. పది పరీక్ష కేంద్రానికి హాజరైన విద్యార్థి…

632 Viewsతండ్రి మరణం… తనయుడు పదో తరగతి పరీక్షా కేంద్రానికి హాజరు..   పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రి మరణాన్ని దిగమింగి  విద్యార్థి పదో తరగతి పరీక్ష రాయడానికి వెళ్లిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన రాజిరెడ్డి (45) గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. అతని కుమారుడు అక్షిత్ ప్రైవేట్ పాఠశాల లో  పదో తరగతి చదువుతున్నాడు. అతడికి బుధవారం హిందీ పరీక్ష ఉండడంతో కుటుంబ సభ్యులు నచ్చచెప్పి జిల్లా […]

Breaking News

ఆసుపత్రి నుండి పది పరీక్షా కేంద్రానికి

444 Viewsఎల్లారెడ్డిపేట మండల పరీక్ష కేంద్రానికి ఆసుపత్రి నుండి నేరుగా పరీక్ష రాయడానికి పదవ తరగతి విద్యార్థి హాజరవ్వడం అందరిని ఆశ్చర్యాన్ని గురిచేసింది. మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి రాజేష్ కు రెండు రోజుల క్రితం అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది. మూడవరోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాగానే నేరుగా తన తల్లితో కలిసి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడున్న ఉపాధ్యాయులను ఆ తల్లి తమ కుమారునికి సర్జరీ అయిందని […]

Breaking News ప్రకటనలు

తాత్కాలిక ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షునిగా మజీద్….

79 Viewsప్రెస్ క్లబ్ సమావేశం  బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది.. కార్యవర్గ పదవి కాలం ముగిసినందున నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే అంతవరకు తాత్కాలిక గౌరవ అధ్యక్షులుగా మహమ్మద్ మజీద్ ను కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News కథనాలు ప్రకటనలు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి ఘన నివాళులు….

146 Views ఉయ్యాలవాడ నరసింహ రెడ్డికి ఘన నివాళులు.. రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట రెడ్డి ఎంప్లాయ్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోతె దేవరెడ్డి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి 179 వ వర్ధంతిని పురస్కరించుకొని పూలమాల వేసి నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమం లో ముత్యాల శ్రీనివాస్ రెడ్డి,యామగొండ బాల్ రెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, గుండాడి లింగారెడ్డి, నేవూరి జగన్ రెడ్డి, నాయినిభాస్కర్ రెడ్డి పాల్గొని ఆయన చేసిన సేవలను […]