Breaking News

ఘనంగా 4 వ వార్డు మెంబర్ జన్మదిన వేడుక

10 Views

ములుగు మండలంలోని బస్వాపూర్ గ్రామ 4 వ వార్డు మెంబర్ తలారి దుర్గారావు జన్మదినం సందర్భంగా గ్రామ సర్పంచ్ ,మాజీ సర్పంచ్ ,ఉపసర్పంచ్ ,మాజీ ఉపసర్పంచ్ ,ప్రస్తుత వార్డు సభ్యులు,మాజీ వార్డు సభ్యులు, గ్రామ యూత్ లీడర్స్ ,యువకులు,5 వ వార్డు సభ్యులు బాలెంకు శ్రీను ఆధ్వర్యంలో దుర్గారావు కు శాలువ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి , ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *