96 Viewsకోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ఆదివారం రాత్రి కొందరు దుండగులు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ సంఘటనను నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ మండల్ అధ్యక్షులు కుమ్మరి దేవదాస్ ఆధ్వర్యంలో ధర్నా మరియు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అలాగే కోనరావుపేట ఎస్సై కి వినతి పత్రం అందించి దుండగులను వెంటనే గుర్తించి చట్టపరంగా వారిని కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది.రోజురోజుకు సమాజంలో బలోపేతం అవుతున్నటువంటి […]
Breaking News
బాపూజీ జన్మదిన వేడుకలు
102 Views మర్కుక్ మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా బాపూజీ జన్మదిన వేడుకలు కార్యక్రమానికి హాజరై గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మండల పరిషత్ అధ్యక్షులు మండల ప్రజా ప్రతినిధులు అక్టోబర్ 02 మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలు మర్కుక్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా స్థానిక సర్పంచ్ భాస్కర్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం […]
చెక్కును అందజేసిన ప్రజా ప్రతినిధులు
110 Views ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందించిన మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు అక్టోబర్ 2 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన పెద్దబోయిని భారతమ్మకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 22000 రూపాయల చెక్కును మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం స్థానిక సర్పంచ్ భాస్కర్ ఎంపీటీసీ ఫోరమ్ మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్ ఎంపీటీసీలు గోలి నరేందర్ ధనలక్ష్మి కృష్ణ బి […]
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛతీ సేవాకార్యక్రమం..
165 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛతీ సేవాకార్యక్రమం ( మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి) స్వచ్ఛతీ సేవాకార్యక్రమంద్వారా ఆరోగ్య భారత్ ఏర్పడుతుందనీ, విద్యార్థులలో, వాలంటీర్లలో ప్రతిఒకరికి దేశభక్తి,ఐక్యతాభావం,శ్రమదానం, సేవాభావం, శ్రమజీవనం, అలవడుతాయనీ దేశాభివృద్ధికి తోడ్పడుతుందనీ జాతీయ సేవాపథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు అన్నారు. తేదీ 02- 10-2023రోజున యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం (ఎన్.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతీసేవాకార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో గడ్డి చెక్కడంతోపాటు, చీపుర్లతో ఊడ్చి […]
జీడి శ్రీనివాస్ కు పితృవియోగం…
210 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటబీ అర్ ఎస్ కార్యకర్త జీడి శ్రీనివాస్ తండ్రి జీడి కాశయ్య అనారోగ్యంతో రెండు రోజుల క్రితంమరణించాడు కాగా సోమవారం రోజున ఆయన నివాసానికి చిటీ కుటుంబాన్ని పరామర్శించారు టిఆర్ఎస్ కార్యకర్తలకు వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని ఆయన అన్నారు ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి,మాజీ ఎ ఎంసి చైర్మన్ గుళ్లపెల్లి నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకులు […]
ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి
99 Viewsహైదరాబాద్ అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించిన ప్రజల మనిషి రాజన్న చౌటుప్పల పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డి రాజు తదనంతరం గాంధీ పార్క్ లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అహింసా మరియు శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి […]
వెలసిన కరపత్రాలు
82 Viewsజిల్లాలో మావోయిస్టులు మాకొద్దు అంటూ..వెలసిన కరపత్రాలు ములుగు జిల్లా:అక్టోబర్ 02 జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం, పాలెం, పాత్రాపురం గ్రామ శివారులో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజన సంఘాల ఐక్య వేదిక పేరిట కరపత్రాలు వెలిశాయి. మాకొద్దు మావోయిస్టు పార్టీ, మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి, కరపత్రాల్లో పేల్కొన్నారు. అయితే కరపత్రాల వెనక పోలీసులు ఉన్నట్టు ప్రజా సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మావోయిస్టులకు వ్యతిరేకంగా […]
ప్రతి పచ్చని పొలాల్లో
84 Viewsతెలంగాణలో ప్రతి పచ్చని పొలాల్లో మా తాతను చూస్తాను: హిమాన్సు హైదరాబాద్:అక్టోబర్ 02 సీఎం కేసీఆర్‌పై ఆయన మనవడు కల్వకుంట్ల హిమాన్షు రావు ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘కొంతమంది ద్వీపాలలో వారి విగ్రహాలను చూస్తారు. మరికొందరు వాటిని ఎడారులలో చూస్తారు.. కానీ నేను తెలంగాణలోని ప్రతి వ్యవసాయ క్షేత్రంలో మా తాతను చూస్తాను’ అంటూ పచ్చని పొలాల్లో కేసీఆర్ ఆకారంలో ఉన్న ఫొటోను హిమాన్షు షేర్ చేశాడు. హిమాన్షు ప్రస్తుతం విద్యనభ్యసిస్తుండగా.. రాజకీయాలకు పూర్తిగా దూరంగా […]
ఘనంగా మహాత్మా గాంధీ జయంతి
114 Viewsమహాత్మా గాంధీ జయంతి సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అక్టోబర్ 2 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గాంధీ జయంతి పురస్కరించుకొని సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం శ్రమదానంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భారతదేశ స్వాతంత్ర సంగ్రామం లో మహాత్మా గాంధీ పోరాటం ఎనలేనిదని […]
నూతన కార్యవర్గానికి చిరు సత్కారాలు….
113 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా లోని 13వ వార్డు సంబంధించిన స్వర్గీయులు కీర్తిశేషులు రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం అధ్యక్షులు 26 వార్డ్ కౌన్సిలర్ ఓటారి కారి లక్ష్మీరాజ్యం కుమారుడు ఓటారి కారి దేవేందర్ మోచి సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నూతనంగా ఎన్నుకున్నందుకు ఆదివారం రోజున పట్టణానికి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓటరికరి రామచంద్రం జిల్లా అధ్యక్షులు కావా చంద్రశేఖర్,అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్ చిరు సత్కారం చేయడం జరిగింది. […]










