ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందించిన మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు
అక్టోబర్ 2
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన పెద్దబోయిని భారతమ్మకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 22000 రూపాయల చెక్కును మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం స్థానిక సర్పంచ్ భాస్కర్ ఎంపీటీసీ ఫోరమ్ మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్ ఎంపీటీసీలు గోలి నరేందర్ ధనలక్ష్మి కృష్ణ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్య నాయకులు మహేష్ రమేష్ సంతోష్ లతో కలిసి బాధిత కుటుంబానికి అందించాడు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు
