Breaking News

మృతుని కుటుంబానికి అండగా: మ్యాకల కనకయ్య ముదిరాజ్.

160 Views        సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామానికి చెందిన చిక్కడపల్లి రమేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మర్కూక్ మండలం బిఆర్ఎస్ బి.సి.సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మనోధర్యం కల్పించి 4,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రాజు, మ్యాకల డేవిడ్ తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

వర్గల్ మండల్ లో భారతీయ జనతా పార్టీ, పార్లమెంటరీ ప్రావస్ యోజన కార్యక్రమం, కార్యకర్తల సమావేశం..

135 Viewsతెలంగాణలో అధికారం రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని బిజెపి అఖిలభారత ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రభారీ సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. గురువారం గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని ఒక ఫామ్ హౌస్ లో మెదక్ పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మార్గ నిర్దేశం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి ఏ రకమైన వ్యూహాలయితే అమలుపరిచామో వాటిని ప్రామాణికంగా తీసుకుని తెలంగాణలో కూడా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ….ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు

181 Viewsకంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి… ఎంపీపీ పిల్లిరేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట కంటి వెలుగు విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో పకడ్బందీగా నిర్వహణ ఏర్పాట్లు చేసుకోవాలని మండలంలోని ప్రజలు రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఫ్లాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి […]

Breaking News ప్రాంతీయం

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

150 Views  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం తో సహా అక్క పల్లి గ్రామాలలో ఇరువురి బాధిత కుటుంబాలకు 4000 రూపాయల చొప్పున మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం ఎల్లారెడ్డిపేట ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం గురువారం అందించారు శ్రీ వట్టెల హనుమయ్య యాదవ్  బుధవారం రోజున పరమపదించినారు. వారు నిరుపేద కుటుంబానికి చెందినవారు.వారికి తక్షణ సహాయం కింద 4000/ రూపాయలు ఎల్లారెడ్డిపేట ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి గారు అందజేయడం జరిగింది. […]

Breaking News కథనాలు రాజకీయం

బాల్య మిత్రునికి ఆర్థిక సహాయం అందించిన సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

176 Viewsబాల్య మిత్రుని అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేసిన …సింగిల్ విండో చైర్మన్ గుండారపు క్రిష్ణారెడ్డి ఎల్లారెడ్డిపేట అక్కపల్లి గ్రామానికి చెందిన కంది బలరాం అనారోగ్యంతో బుధవారం రోజున సాయంత్రం మరణించాడు. తన మిత్రుని మరణ వార్త తెలుసుకున్న సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణా రెడ్డి విషయం తెలుసుకున్న చిన నాటి మిత్రులతో కలసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కటిక నిరుపేద కుటుంబానికి చెందిన బలరాం యొక్క ఆర్థిక పరిస్థితి చూసి చెలించిన కృష్ణా […]

Breaking News

స్వామి వివేకానంద ఆధునిక భారతీయ ఋషి.

133 Viewsస్వామి వివేకానంద ఆధునిక భారతీయ ఋషి.* *స్వామివివేకానంద మన దేశానికి నిజంగా ఒక వెలుగు.* *భారతీయతను భారతీయ తత్వసారాన్ని అద్భుత రీతిలో పశ్చిమ దేశాల సమాజాల ముందు  ఆవిష్కరించారు.* ఆయన అసలు పేరు *నరేంద్రనాథ్ దత్తా. 1863 జనవరి 12 వ తేదీన కలకత్తాలో జన్మించాడు.* తండ్రి విశ్వనాథ్ దత్తా ప్రముఖ న్యాయవాది. తల్లి భువనేశ్వరి దేవి. యువతకు ఆదర్శంగా నిలిచినందుకు ఆయన పుట్టినరోజునే ‘జాతీయ యువజన దినోత్సవంగా’ కూడా జరుపుకుంటున్నారు. కన్నతల్లి ఒడిలోనే వేదాలు, […]

Breaking News

శబరిమల ప్రసాదం పంపిణీ నిలిపివేత

141 Viewsశబరిమలలో ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది’ అరవణ ‘గా పిలిచే ఈ ప్రసాదం తయారు ఇలాచీలను అధికమవుతాదులో రసాయనాలు వాడి పండిస్తున్నట్లు తేలింది దీంతో ప్రసాదం తినేవారికి హానికరమని భావించిన కేరళ హైకోర్టు అరవన్న పంపిణీ నిలిపివేయాలని ఆదేశించింది అయితే ఇలాచీలు వాడకుండా ప్రసాదం తయారు చేయాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) నిర్ణయించినట్లు తెలుస్తోంది Telugu News 24/7

Breaking News విద్య

పేద విద్యార్థులకు వరంగా మారిన గురుకుల పాఠశాలలు.

157 Viewsపేద విద్యార్థులకు వరంగా మారిన గురుకుల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా గురువులు తీర్చిదిద్దాలి ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న గురుకుల విద్య పేద విద్యార్థులకు వరంగా మారిందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు . బుదవారం చౌదర్ పల్లి లోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు బెడ్ షీట్స్ , నోట్ […]

Breaking News ఆధ్యాత్మికం

239 Viewsత్వరితగతిన కొనసాగుతున్న దుర్గమ్మ తల్లి గుడి నిర్మాణం పనులు… ఎల్లారెడ్డిపేట గ్రామంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎదురుగా ఉన్న దుర్గమ్మ తల్లి గుడి పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు బుధవారం రోజున గుడి పనులను పరిశీలించిన ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, పరిశీలించారు ఆయనతో పటుగా గోపాల్, స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నంది కిషన్  వారితోపాటు సద్ది లక్ష్మారెడ్డి ఎలగందుల నర్సింలు, రమేష్ రాగుల బాల్రెడ్డి , రాగుల మల్లారెడ్డి, హసన్ , కర్రోల్ల […]

Breaking News

ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుని అరెస్ట్

172 Viewsకేటీఆర్ పర్యటన సందర్బంగా అక్రమ అరెస్ట్ చేశారని మంగళవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీసులు అరెస్టు చేశారని ఏబీవీపీ నాయకులు మారవేణి రంజిత్ అన్నారు సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ కేటీఆర్ పర్యటన జరిగిన ప్రతిసారి అక్రమ అరెస్ట్ కేసులు చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు డిగ్రీ కళాశాల హామీ ఇచ్చిన మంత్రి నెరవేర్చాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక పేద బడుగు బలహీనత వర్గాల విద్యార్థులు డిగ్రీ చదువుకు […]