సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామానికి చెందిన చిక్కడపల్లి రమేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మర్కూక్ మండలం బిఆర్ఎస్ బి.సి.సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మనోధర్యం కల్పించి 4,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రాజు, మ్యాకల డేవిడ్ తదితరులు ఉన్నారు.