Breaking News రాజకీయం

జీవన్ రెడ్డి తో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక భేటీ

51 Viewsజీవన్ రెడ్డి తో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక భేటీ. ససేమిరా అంటున్న జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా:మార్చి 24 కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో నేడు ఆయన నివాసానికి పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,ఏఐసీసీ చీఫ్ సచిన్,విప్ అది శ్రీనివాస్, చేరుకున్నారు.ఈ క్రమంలో రాజీ కుదిరిచ్చే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ రాజకీయ నిర్ణయాలతో జీవన్ రెడ్డి,చాలా […]

Breaking News ప్రాంతీయం విద్య

తండ్రి మరణం తో తీవ్ర బావోద్వేగానికి లోనై.. పది పరీక్ష కేంద్రానికి హాజరైన విద్యార్థి…

609 Viewsతండ్రి మరణం… తనయుడు పదో తరగతి పరీక్షా కేంద్రానికి హాజరు..   పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రి మరణాన్ని దిగమింగి  విద్యార్థి పదో తరగతి పరీక్ష రాయడానికి వెళ్లిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన రాజిరెడ్డి (45) గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. అతని కుమారుడు అక్షిత్ ప్రైవేట్ పాఠశాల లో  పదో తరగతి చదువుతున్నాడు. అతడికి బుధవారం హిందీ పరీక్ష ఉండడంతో కుటుంబ సభ్యులు నచ్చచెప్పి జిల్లా […]

Breaking News

ఆసుపత్రి నుండి పది పరీక్షా కేంద్రానికి

419 Viewsఎల్లారెడ్డిపేట మండల పరీక్ష కేంద్రానికి ఆసుపత్రి నుండి నేరుగా పరీక్ష రాయడానికి పదవ తరగతి విద్యార్థి హాజరవ్వడం అందరిని ఆశ్చర్యాన్ని గురిచేసింది. మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి రాజేష్ కు రెండు రోజుల క్రితం అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది. మూడవరోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాగానే నేరుగా తన తల్లితో కలిసి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడున్న ఉపాధ్యాయులను ఆ తల్లి తమ కుమారునికి సర్జరీ అయిందని […]

Breaking News ప్రకటనలు

తాత్కాలిక ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షునిగా మజీద్….

56 Viewsప్రెస్ క్లబ్ సమావేశం  బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది.. కార్యవర్గ పదవి కాలం ముగిసినందున నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే అంతవరకు తాత్కాలిక గౌరవ అధ్యక్షులుగా మహమ్మద్ మజీద్ ను కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News కథనాలు ప్రకటనలు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి ఘన నివాళులు….

127 Views ఉయ్యాలవాడ నరసింహ రెడ్డికి ఘన నివాళులు.. రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట రెడ్డి ఎంప్లాయ్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోతె దేవరెడ్డి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి 179 వ వర్ధంతిని పురస్కరించుకొని పూలమాల వేసి నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమం లో ముత్యాల శ్రీనివాస్ రెడ్డి,యామగొండ బాల్ రెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, గుండాడి లింగారెడ్డి, నేవూరి జగన్ రెడ్డి, నాయినిభాస్కర్ రెడ్డి పాల్గొని ఆయన చేసిన సేవలను […]

Breaking News

కెసిఆర్ జన్మదిన సందర్బంగా రోగులకు పండ్లు పంపిణి.

81 Viewsతెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించామని బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, నాయకులు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వడ్డేపల్లి గ్రామంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

మహా మృత్యుంజయ హోమము….

64 Viewsమహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహా మృత్యుంజయ హోమము ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లోని శ్రీ గీత మందిరము శ్రీ పాంచజన్య ధార్మిక పీఠం భక్తసమూహందిరం వారి ఆధ్వర్యములో శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ రాచర్ల రఘురామ శర్మ గారు శుద్ధ వైదిక విధానములతో, పరమేశ్వర అనుగ్రహం కోసం నిర్వహించబడుచున్న మహా మృత్యుంజయ హోమం త్ర్యంబకం యజామహే మంత్ర జప జహితంగా అతి శక్తివంతముగా నిర్వహించినట్టు పంతులు రఘురామ శర్మ తెలియజే శారు మహా హోమం. ఘనంగా నిర్వహించారు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

పోలింగ్ రోజున పబ్లిక్ హాలిడే…. ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్

257 Viewsపోలింగ్ రోజున పబ్లిక్ హాలిడే ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల, జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఆయా కేంద్రాల్లో ముందు రోజు (ఈ నెల 10 వ తేదీన మంగళ వారం) అలాగే పోలింగ్ రోజున (ఈ నెల 11 వ తేదీన బుధవారం) సెలవులు ప్రకటించినట్లు ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు.  నెల […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

స్థానికంగా ఉంటూనే పదో వార్డును అభివృద్ధి పథంలో నిలుపుతాను

149 Viewsఒట్టేసి చెబుతున్నా స్థానికంగానే ఉంటా చల్ల పద్మ-హరికృష్ణ పదవ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెలుతా… రాజన్న సిరిసిల్ల/ఫిబ్రవరి 8/ప్రజా దర్బార్ ప్రతినిధి : ఎల్లారెడ్డిపేట …ఆశీర్వదించి గెలిపించండి స్థానికంగా ఉండి మీకు సేవలందిస్తా అంటూ సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో పదవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థినిగా చల్ల పద్మ – హరికృష్ణ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 10వ వార్డులో గల ముష్టిపల్లి, భూపతి నగర్,చిన్న బోనాలలో అభ్యర్థినిచల్ల పద్మ ప్రజలతో మమేకమై […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా మేడిశెట్టి మల్లేష్…

27 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం  వెంకటాపూర్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా మేడిశెట్టి మల్లేష్ ఉపాధ్యక్షులుగా దుగ్గు కిషన్ కోశాధికారి గా మాడిగాపు శ్రీనివాస్ ఏకగ్రీవంగా గురువారం ఎన్నుకోవడం జరిగింది. సంఘము అభివృద్ధికి, అభ్యున్నతికి పాటుపడతానని ఆయన అన్నారు  కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్