Breaking News

దొమ్మాటి నర్సయ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

17 Views దోమ్మాటి నర్సయ్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు భుధవారం శుభాకాంక్షలు తెలిపారు, దంపతులకు స్వీట్లు తినిపించి,శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి,డైరెక్టర్లు మెండే శ్రీనివాస్ యాదవ్,గంట చిన్న లక్ష్మి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి బాల్ రెడ్డి,గంట […]

Breaking News

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

25 Views రైతులు దళారులను నమ్మి తక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోవద్దు: సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య -కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు,చేతల ప్రభుత్వం: ఏఎంసీ చైర్ పర్సన్  షేక్ సభేరా బేగం. TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో ఆధ్వర్యంలో నారాయణపూర్,వెంకటాపూర్ గ్రామాల రైతుల సౌకర్యార్థం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఏంసి చైర్ పర్సన్ షేక్ సాభేరా బేగం.  మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు […]

Breaking News

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమ నిర్వహణ

40 Views   పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు శ్రీమంతం నిర్వహణ. స్క్రీన్ ప్లే టైం తగ్గిద్దాం ఆరోగ్యకరమైన బాల్యం అందిద్దాం: ఐసీడీఎస్ ఈఓ వనిత TS తెలుగు న్యూస్ 24/7: ప్రతి చిన్నారి సమతుల్య జీవనశైలి వైపు దారితీయడమే లక్ష్యంగా ముందుకు నడవాలనీ ఐసిడిఎస్ ఈఓ వనిత అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్,బాకూర్ పల్లి తండా గ్రామంలో పోషణ్ పక్వాడ కార్యక్రమంలో బాగంగా బుధవారం గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ఈఓ […]

Breaking News

గుండారం ప్రైమరీ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

160 Views ప్రైవేటు కు దీటుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేద్దాం: సర్పంచ్ సరోజ చంద్రు నాయక్ TS తెలుగు న్యూస్ 24/7: రాచర్ల గుండారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రు నాయక్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా చదువులు చెబుతున్న పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. ప్రైవేటు పాఠశాల మాదిరిగా గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించి విద్యార్థులను […]

Breaking News

నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ చిర్రం నాగరాజు

21 Views పేద యువతీ వివాహానికి సర్పంచ్ ఆర్థిక సహాయo TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలోని ఓ మైనార్టీ పేదింటి యువతి వివాహానికి ఆ గ్రామ సర్పంచ్ చిర్రం నాగరాజు ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బుధవారం అందించి వారి కుటుంబానికి అండగా నిలిచారు.కడు నిరుపేద కుటుంబానికి చెందిన జహెరా పెద్దకూతురు వివాహం ఉండడంతో. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని వెంటనే వారి ఇంటి […]

Breaking News

వేసవి సెలవుల దృష్ట్యా పిల్లల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: ఎస్పీ మహేష్ కుమార్ బీ గీతే

33 Views ఈత సరదా-విషాదంగా మారకుండా జాగ్రత్త పడుదాం. మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దు – చిన్న నిర్లక్ష్యం ప్రాణ నష్టానికి దారితీయవచ్చు వేసవి సెలవుల దృష్ట్యా పిల్లల కదలికలు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు,యువకులు ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నందున […]

Breaking News

ఉచిత సంతాన సాఫల్య శిబిరం ముస్తాబాద్ లో…

192 Views డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో EVA IVF వారి ఉచిత సంతాన సాఫల్య శిబిరం -డా. బ్రహ్మయ్య మెమోరియల్ పీపుల్స్ హాస్పిటల్ ముస్తాబాద్ లో.. -27/04/2026 సోమవారం రోజున… -రిజిస్ట్రేషన్,కన్సల్టేషన్,కౌన్సిలింగ్ సేవలు ఉచితం ముస్తాబాద్ పట్టణ,పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త సంతానం లేని మరియు రెండవ సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఇప్పుడు ముస్తాబాద్ లోని పీపుల్స్ హాస్పిటల్ లో డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో EVA IVF హైదరాబాద్ వారి ఉచిత క్యాంపు కలదు.తేదీ 27/04/2026 […]

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్

44 Views నిలిచిన ఆర్టీసీ బస్సులు -పలించని చర్చలు అర్దరాత్రి నుంచి బస్సులు బంద్ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకై ప్రభుత్వానికి 41రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చారు. చివరి క్షణంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపినా పలితం లేకపోయింది.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన జెఎసి నేతలు,మూసి సుందరీకరణకు డబ్బులు […]

Breaking News

వ్యర్థాలకు అంటుకున్న నిప్పు తప్పిన పెను ప్రమాదం

156 Views రాచర్ల గొల్లపల్లి లో అగ్ని ప్రమాదం తక్షణమే స్పందించిన యువత తప్పిన పెను ప్రమాదం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోనీ గంగమ్మ గుడి వాగు ప్రాంతంలో చెత్తను పడేయడంతో ఆ ప్రాంతం అంతా ప్లాస్టిక్ కవర్ వ్యర్థాలతో చెత్తతో నిండి పోయింది.ప్రమాదవశాత్తు ఆ చెత్తకు నిప్పు అంటుకోవడంతో ఆ ప్రక్కనే వరి ధాన్యం ఆర బోసిన రైతులు కంగారు పడ్డారు.అక్కడే ఉన్న బాలుర  వసతి గృహం,ఇందిరమ్మ కాలనీ ప్రాంతం అంతా దట్టమైన పొగ వాటిల్లడంతొ ప్రజలు […]

Breaking News

అటవీ శివారులో చిరుత సంచరిస్తుంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మోహన్ లాల్ అటవీ శాఖ అధికారి

648 Views   లేగ దూడను చంపింది చిరుతనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మోహన్ లాల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని […]