మహిళ మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపెన స్రవంతి..
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిజెపి నాయకురాలు దుంపెన స్రవంతికి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా నియమించారు.. ఈ సందర్భంగా ఆమెకు నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అందజేశారు.. తన నియామకానికి సహకరించిన జిల్లా నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.





